Moviesరాజమౌళి హీరోయిన్స్ లో దాని చూసే .. తన సినిమాకి సెలక్ట్...

రాజమౌళి హీరోయిన్స్ లో దాని చూసే .. తన సినిమాకి సెలక్ట్ చేసుకుంటారా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది డైరెక్టర్లు ఉన్నా సరే ఎస్.ఎస్ రాజమౌళికి ఉన్న క్రేజ్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ముందు మిగతా డైరెక్టర్ లు వేస్ట్.. అందులో డౌటే లేదు . ఇప్పటివరకు తెరకెక్కించిన సినిమాలు అన్ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇండస్ట్రీలో చెరగని రికార్డును సొంతం చేసుకున్నాయి. మరీ ముఖ్యంగా బాహుబలి సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమను ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ తీసుకొచ్చారు అంతేకాదు ఇప్పటికి రాజమౌళి పేరు చెప్తే ప్రపంచ దేశాలు హ్యాట్సాఫ్ చెబుతూ బాహుబలి పేరును గుర్తు చేసుకుంటాయి.

అంతలా తన రేంజ్ ను ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచేసుకున్నాడు రాజమౌళి . అయితే రాజమౌళి ఏ విషయంలోనైనా సరే చాలా స్ట్రిక్ట్ గా .. డీసెంట్గా తను అనుకున్నది తాను చేసే విధంగా ఉంటాడన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే రాజమౌళి తన సినిమాల్లో హీరోల పాత్రలకు ధీటుగా హీరోయిన్ పాత్రను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. అంతేకాదు హీరోల విషయంలో ఎన్నో చూసే రాజమౌళి హీరోయిన్స్ విషయంలో మాత్రం మెయిన్ గా ఒకే పాయింట్ ని ఎక్కువగా ఫోకస్ చేసి .. తన సినిమాలో హీరోయిన్గా తీసుకుంటారట.

అదే కాల్ షీట్స్. అవి చూసే తన సినిమాలో హీరోయిన్గా తీసుకుంటారట . రాజమౌళి ఏ హీరోయిన్ తో సినిమా చేయాలి అన్నా.. ఆ హీరోయిన్ ని ముందుగా కాల్ షీట్స్ చూసే బుక్ చేసుకుంటారట . బిజీగా ఉన్న హీరోయిన్ ఎక్కువ సినిమాలు కి కమిట్ అయిన హీరోయిన్ ని రాజమౌళి తన సినిమాలో పెట్టుకోవడానికి ఇష్టపడరు . ఎందుకంటే రాజమౌళి ఏ సినిమా తీసిన మూడు నాలుగు ఏళ్ళు పైగానే తీసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే హీరోయిన్స్ చాలా బిజీ షెడ్యూల్స్ లో ఉండి రాజమౌళిని ఇబ్బంది పెట్టకూడదని ఆయన ముందుగానే సినిమాల విషయంలో ఇలాంటి కేర్ తీసుకుంటాడట . ఈ పక్క ప్లానింగ్ కారణంగానే రాజమౌళి సినిమాలు బ్లాక్ బస్టర్ హీట్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news