Movies"భర్త లేనప్పుడు కాజోల్ నాతో లిప్ లాక్.. ఆ హోటెల్ లో...

“భర్త లేనప్పుడు కాజోల్ నాతో లిప్ లాక్.. ఆ హోటెల్ లో తెగ ఎంజాయ్ చేశాం”..బాలీవుడ్ ని షేక్ చేస్తున్న పాకిస్ధాని కామెంట్స్..!!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు . తనదైన స్టైల్ లో బాలీవుడ్ లో నటిస్తూ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ..ఇప్పటికి సినిమాలో లీడ్ పొజిషన్లో రోల్స్ చేస్తూ బాలీవుడ్ జనాలని తనదైన స్టైల్ లో ఆకట్టుకుంటుంది . కాగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న కాజల్ ..తన మారీడ్ లైఫ్ ని సక్సెస్ఫుల్గా కొనసాగిస్తూనే ..ఫిల్మీ కెరీర్ ని కూడా ముందుకు తీసుకెళ్తుంది.

కాగా రీసెంట్ గా ఆమె నటించిన వెబ్ సిరీస్ ” ది గుడ్ వైఫ్” రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ ఇంగ్లీషులో రిలీజ్ కాగా.. తాజాగా హిందీలో చేస్తున్నారు. ఈ సిరీస్లో కాజల్ తో పాటు బ్రిటిష్ పాకిస్తానీ యాక్టర్ అలీ ఖాన్ నటిస్తున్నారు . కాగా అలీ ఖాన్ కాజల్ అంటే పడి చచ్చిపోతాడు . ఇదే విషయాన్ని ఎన్నో ఇంటర్వ్యూలో ఓపెన్ గానే చెప్పుకొచ్చాడు .ఈ సిరీస్లో కాజల్-అలీ మధ్య ఓ గాడ లిప్ లాక్ స్సిన్ వస్తుందని ..ఆ టైంలో అలా ముద్దు పెట్టడానికి చాలా టెన్షన్ పడ్డారని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు .

ఆయన మాట్లాడుతూ..” నేను ఈ లిప్ లాక్ సీన్ లో నటించడానికి చాలా ఇబ్బంది పడ్డాను . ఫైనల్లీ కాజల్ భర్త లేనప్పుడు ఈ సీన్ ని షూట్ చేశాను. ముంబైలోని ఓ బిగ్ హోటల్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను . కాజల్ తో లిప్ లాక్ సీన్ అనగానే నాకు భయమేసింది . మూడు , నాలుగు చూవింగ్ గమ్ లు నమిలేశా.. ఫైనల్లీ ప్రోఫిషినల్ గా ..సీన్ ని కప్లీట్ చేశాం.. దీనితో కాజల్ కూడా థాంక్స్ డార్లింగ్ అంటూ చెప్పుకొచ్చింది. ఈ సిరీస్ లో నటిస్తున్నప్పుడు తెగ ఎంజాయ్ చేసామంటూ అలీ ఖాన్ చెప్పుకొచ్చాడు. దీంతో అలీ ఖాన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఆశ్చర్యమేమిటంటే అజయ్ సొంత బ్యానర్ లోనే ఈ సిరీస్ తెరకెక్కింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news