Moviesఓ షట్ డామిట్: ఎన్టీఆర్ అభిమానులకి మరో బ్యాడ్ న్యూస్..!!

ఓ షట్ డామిట్: ఎన్టీఆర్ అభిమానులకి మరో బ్యాడ్ న్యూస్..!!

ఎస్ ఇది నిజంగా నందమూరి అభిమానులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి . గత కొంతకాలంగా ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురుచూసిన ఎన్టీఆర్ థర్టీ సినిమా అప్డేట్ ఎట్టకేలకు రిలీజ్ చేశాడు కొరటాల శివ . నందమూరి హీరో తారక్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ సినిమాకి సైన్ చేశారు.

Nandamuri Taraka Ratna Latest Comments on Jr NTR And His Political Entry |  ఎన్టీఆర్‌ది నందమూరి రక్తం.. యంగ్ టైగర్‌పై తారకరత్న కామెంట్స్ News in Telugu

రీసెంట్ గానే ఆర్ఆర్ఆర్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తారక్ .. ఆ తర్వాత తన తరువాతి సినిమాను కొరటాల శివ డైరెక్షన్లో చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రకటన ఎప్పుడో వెలువడినప్పటికీ నిన్న మొన్నటి వరకు దీనిపై అప్ డేట్ ఇవ్వలేదు .

ఈ క్రమంలోనే రీసెంట్గా ఎన్టీఆర్ 30 సినిమా ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభం కాబోతుందని.. ఏప్రిల్ 5న 2023న సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు చెప్పారు . కాగా నందమూరి తారక రత్న హెల్త్ కండిషన్ బాగోలేని కారణంగా ఎన్టీఆర్ 30 సినిమా షూటింగ్ వాయిదా పడబోతున్నట్లు తెలుస్తుంది. దీంతో నందమూరి ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news