Movies"నన్ను కూడా పక్కలోకి రమ్మన్నారు"..క్యస్టింగ్ కౌచ్ పై నయన్ సంచలన వ్యాఖ్యలు..!!

“నన్ను కూడా పక్కలోకి రమ్మన్నారు”..క్యస్టింగ్ కౌచ్ పై నయన్ సంచలన వ్యాఖ్యలు..!!

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కోచ్ అన్న పదం ఎంత కామన్ గా వినిపిస్తుందో అందరికీ తెలిసిందే. సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ రావాలి అన్నా.. వచ్చిన ఛాన్సెస్ అలాగే నిలబెట్టుకొవాలి అన్నా.. స్టార్ హీరోయిన్గా మారాలి అన్న సదరు సినిమా డైరెక్టర్ , ప్రొడ్యూసర్, హీరోలను సుఖ పెట్టాల్సిందే . వాళ్ళ పడకగదిలోకి వెళ్లాల్సిందే అనే కామెంట్లు గతంలో చాలామంది చెప్పుకొచ్చారు. కొందరు హీరోయిన్స్ చెప్పుకొచ్చారు.

అయితే సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న నయనతార ..క్యాస్టింగ్ కౌచ్ పై పదవి విప్పడం సంచలనంగా మారింది . మొదటి నుంచి తన పర్సనల్ విషయాలపై ఎక్కువగా ఓపెన్ అప్ అవ్వని నయనతార రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ పై సంచలన కామెంట్స్ చేసింది . తాను క్యాస్టింగ్ కౌచ్ కి బలయ్యాను అంటూ చెప్పకు వచ్చింది . ఈ క్రమంలోనే నయనతార చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

నయనతార మాట్లాడుతూ..” ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందా అంటే అవుననే అంటాను . నన్ను కొందరు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ విసిగించారు .. వేధించారు పక్కలోకి రమ్మంటూ ఫోర్స్ చేశారు . కానీ అది పూర్తిగా మన ప్రవర్తనపై ఆధార పడి ఉంటుంది . నేను నిర్మొహమాటంగా నో చెప్పాను . దెబ్బకి నా జోలికి ఎవరు రాలేదు. మనం కాస్త తగ్గిన అవకాశాల కోసం ఎదురు చూడడంలో పొరపాటు జరిగిన వాళ్ళకి అలుసుగా కనిపిస్తాం .మన పద్ధతి పైనే ఎదుటి వాళ్ళ క్యాస్టింగ్ కావచ్చును అడుగుతారు “అంటూ సంచలన కామెంట్స్ చేసింది . ఈ క్రమంలోని నయనతార మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news