Moviesహవ్వ..పూర్తిగా హద్దులు మీరిన కృతిశెట్టి..ఈ అరాచకం తట్టుకోలేం రా బాబోయ్..!!

హవ్వ..పూర్తిగా హద్దులు మీరిన కృతిశెట్టి..ఈ అరాచకం తట్టుకోలేం రా బాబోయ్..!!

సినిమా ఇండస్ట్రీలో రాను రాను లెక్కలు మారిపోతున్నాయి . ఒకప్పుడు నటన ఉంటే హీరోయిన్గా అవకాశాలు వచ్చేవి . కానీ ఇప్పుడు నటన కాదు కేవలం గ్లామరస్ పరంగానే చూస్తున్నారు . పర్ఫెక్ట్ ఫిగర్ ఉంటే ఎలాంటి ముద్దుగుమ్మైనా సరే ఇండస్ట్రీలోకి ఆహ్వానిస్తున్నారు మేకర్స్ . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి హీరోయిన్ నటనలో శూన్యంగానే ఉంది .

అయినా కానీ సినిమాలో అవకాశాలు ఇస్తూ కోట్లకు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు . కాగా ఈ క్రమంలోని అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి తన హద్దులు మీరుతో హాట్ ఎక్స్పోజింగ్ ఫొటోస్ షేర్ చేసింది. నిన్న మొన్నటి వరకు చాలా ముద్దుగా పద్ధతిగా ఉన్న కృతి శెట్టి ఒక్కసారిగా తనలోని మరో యాంగిల్ ని బయటపెడుతూ పిక్స్ షేర్ చేసింది. ట్రెడిషనల్ డ్రెస్ వేసిన సెక్సీ లుక్స్ తో క్య్ర్రాలను కిల్ చేస్తుంది .

ప్రజెంట్ నాగచైతన్య సరసన కస్టడీ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న కృతి శెట్టి తన ఆశలన్నీ ఈ సినిమా పైనే పెట్టుకుంది . అంతేకాదు ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి కూడా కృతి శెట్టి ఇలా చేస్తుంది అంటూ కుర్రాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా సరే ఉప్పెన సినిమాలో చాలా పద్ధతిగా కనిపించిన కృతి శెట్టి ఇలా రాను రాను తనలోని మరిన్ని అందాలను బయట పెడుతూ హద్దులు మీరుతుంది అంటూ కృతి శెట్టి ఫాన్స్ ఫైర్ అవుతున్నారు . అయితే కృతశెట్టి ఈ యాంగిల్ లో కూడా సూపర్ అంటూ మరికొందరు నెటిజన్స్ ఆమెను ఓ రేంజ్ లో పొగడేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో కృతి లెటేస్ట్ పిక్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news