Moviesవామో..పూర్తిగా హద్దులు మీరిన అరియానా.. మొత్తం చూపించేసిందిగా..!!

వామో..పూర్తిగా హద్దులు మీరిన అరియానా.. మొత్తం చూపించేసిందిగా..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అందాల ముద్దుగుమ్మలు ఏ రేంజ్ లో రెచ్చిపోయి హాట్ పర్ఫామెన్స్ ఇస్తున్నారో మనకు తెలిసిందే . స్టార్ సెలబ్రెటీస్ పాన్ ఇండియా హీరోయిన్స్ నే కాదు ..బుల్లితెరపై ఆకట్టుకుంటున్న ముద్దుగుమ్మలు కూడా విచ్చలవిడిగా రెచ్చిపోయి మరి అందాలను ఆరబోస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో బిగ్ బాస్ బ్యూటీలు అరియానా, ఆషూ రెడ్డి అందాలు వలకబోస్తూ కనిపిస్తూ ఉంటారు .

ఈ మధ్యకాలంలో ఆషూ రెడ్డి ఎలాంటి హై డోస్ రేంజ్ లో ఫోటోషూట్స్ చేస్తుందో తెలిసిందే. కాగా రీసెంట్గా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది అందాలు ముద్దుగుమ్మ యాంకర్ అరియానా. బిగ్బాస్ తో బాగా పాపులారిటీ సంపాదించుకున్న అరియానా.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తుంది. బ్లాక్ అవుట్ ఫిట్ లో ఉల్లిపొర లాంటి నెట్టెడ్ క్లాత్ లో తన హాట్ అందాలను మొత్తంగా చూపించేసింది .

మరీ ముఖ్యంగా ఎదభాగాలను ధైస్ భాగాలను ఓపెన్ గా చూపించడం కుర్రాళ్ల కు టెంప్టింగ్ ఫీలింగ్ కలిగిస్తుంది . అంతేనా ఆ బ్లాక్ డ్రెస్ లో అరియానా కాళ్ళు పైకి ఎత్తి కింద మీద పడుతున్న ఎక్స్ప్రెషన్స్ కుర్రాలను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది . దీనితో ఒక్కసారిగా సోషల్ మీడియాలో అరియానా ఫొటోస్ ట్రెండ్ చేస్తున్నారు కుర్రాళ్ళు .అంతేకాదు ఇలాంటి హాట్ ఫిగర్ కి హీరోయిన్ గా ఆఫర్ ఎందుకు రావడం లేదు అంటూ సెక్సీ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news