Moviesవీరసింహారెడ్డి విజయోత్సవ వేడుకలో బాలయ్య ఎక్స్ట్రాఆర్డినరీ స్పీచ్..ఇంత డేర్ ఏంటయ్య నీకు..!!

వీరసింహారెడ్డి విజయోత్సవ వేడుకలో బాలయ్య ఎక్స్ట్రాఆర్డినరీ స్పీచ్..ఇంత డేర్ ఏంటయ్య నీకు..!!

టాలీవుడ్ నట సిం హం నందమూరి బాలయ్య ఏం మాట్లాడినా అది సంచలనంగానే మారుతుంది. ఉన్నది ఉన్నట్లు ముఖానే మాట్లాడేసి బాలకృష్ణ రీసెంట్గా నటించిన చిత్రం వీర సింహా రెడ్డి . గోపీచంద్ మల్లినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అంతేకాదు బాలయ్య కెరియర్ లోనే మొదటి రోజు ఎక్కువ కలెక్షన్స్ సాధించిన మూవీ గా సంచలన రికార్డు నెలకొల్పింది .

కాగా రీసెంట్గా వీర సింహారెడ్డి సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్గా జరుపుకున్నారు చిత్ర బృందం . ఈ క్రమంలోనే వీర సింహారెడ్డి లో నటించిన వేడుకల్లో భాగమయ్యారు చిత్ర మేకర్స్. ఈ వేడుకల్లో బాలయ్య తన ప్రసంగంతో ఆకట్టుకున్నాడు. అంతేకాదు సినిమా హిట్ అవ్వడానికి కారకులైన సాయి మాధవ్ బుర్ర , తమన్,రామ జోగయ్య శాస్త్రి.. గోపీచంద్ మల్లినేని కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు.

అంతేకాదు ప్రసంగం మధ్యలో మాట్లాడుతూ బాలయ్య ఓ హాట్ కామెంట్ చేశాడు. “ఈ రోజుల్లో ఏం జరిగినా ఏం మాట్లాడినా కేసు బుక్ చేస్తున్నారు . ఇప్పుడు కేసులు పెట్టడం చాలా తేలిక కదా “..అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు . దీంతో బాలయ్య ఈ కామెంట్స్ ఒకరికి బాగా తగిలేలా చేశారని సోషల్ మీడియా గుచ్చి గుచ్చి టృఎండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news