Moviesఅనుపమ లో ఉన్నది..కీర్తి సురేష్ లో లేని ఇదే..అందుకే ఆమెకి ఇంత...

అనుపమ లో ఉన్నది..కీర్తి సురేష్ లో లేని ఇదే..అందుకే ఆమెకి ఇంత డిమాండ్..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా చీర కట్టుకొని చక్కగా కనిపించే ముద్దుగుమ్మలు మాత్రం చాలా తక్కువ. అందులో ముందు వరుసలో ఉంటారు మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ – కీర్తి సురేష్ . ఇద్దరికీ ఇద్దరే అందం విషయంలో ఏ మాత్రం తగ్గరు..ఆ విషయంలోనూ తోపులే. రెమ్యూనరేషన్ కూడా సరి సమానంగా తీసుకుంటూ ఉంటారు. సినిమాల కథల విషయంలో ఇద్దరు చూసీంగ్ ఒకే విధంగా ఉంటుంది . అయితే ఈ మధ్యకాలంలో కీర్తి సురేష్ చిట్టిపొట్టి బట్టలు వేసిన కంటెంట్ విషయంలో మాత్రం హద్దులు మీరట్లేదు .

అనుపమ పరమేశ్వరన్ వరుసగా బ్యాక్ టూ బ్యాక్ హిట్లు కొట్టి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో ట్రెడిషనల్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న అనుపమ పరమేశ్వరన్ ..కీర్తి సురేష్ మధ్య ఉన్న తేడాలు ఇవే అంటూ సరికొత్త న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే అనుపమ పరమేశ్వరన్ లో ఉన్న గుడ్ క్వాలిటీ కీర్తి సురేష్ లో లేని ఆ గుడ్ క్వాలిటీ ఏంటి అంటూ జనాలు చర్చించుకుంటున్నారు . అనుపమ పరమేశ్వరన్ ఎలాంటి పాత్రనైనా సరే అవలీలగా నటించగలరు ..అనుపమ పరమేశ్వరన్ రొమాంటిక్ సీన్స్ చేసిన చూడబుద్ధి అవుతుంది. అయితే కీర్తి సురేష్ మహానటి లాంటి గొప్ప సినిమాలో చూసిన తర్వాత అలాంటి పాత్రలోనే చూడాలనిపిస్తుంది కానీ ఎక్స్పోజింగ్ చేసే పాత్రలో బెడ్ సీన్స్ లో చూడాలి అని అనిపించదు.

అంత ఎందుకు నితిన్ నటించిన రంగ్ దే సినిమాలో జనాలు ఆమె రొమాంటిక్ సీన్స్ చూడలేక థియేటర్స్ నుంచి కూడా వెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితి ఏర్పడింది. మహానటి సినిమాతో కీర్తి సురేష్ ని తెలుగు నాట మహానటి అంటూ గుండెల్లో మిగిలిపోయింది . ఇకపై ఎక్స్పోజింగ్ చేసిన ఎవరు చూడరు.. చూడాలనుకోరు . అనుపమ విషయంలో అలా కాదు ఏది చేసిన లిమిట్స్ లోనే చేస్తుంది . ఎక్స్పోజింగ్ అన్న కానీ తన హద్దులు మీది క్రాస్ చేయరు . ఈ క్రమంలోనే అనుపమ లో ఉన్న కమిట్మెంట్ ..కీర్తి సురేష్ లో లేదని అనుపమ ఫ్లాప్స్ పడిన తట్టుకోగలదు అని కీర్తి సురేష్ ఫ్లాప్స్ పడితే తట్టుకోకుండా హిట్ల కోసం అందాలను ఆరబోస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news