Moviesవాట్..శ్రీముఖి ని స్టార్ యాంకర్ ప్రదీప్ పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడా..? ఇదేం...

వాట్..శ్రీముఖి ని స్టార్ యాంకర్ ప్రదీప్ పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడా..? ఇదేం ట్వీస్ట్ రా బాబు..!!

యస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే ఈ మధ్యనే యాంకర్ ప్రదీప్.. పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు అంటూ కొన్ని వెబ్ సైట్స్ లో లో వార్తలు వినిపించాయి. కాగా టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ప్రభాస్ ఎంత ఫేమస్ అయ్యాడీ.. బుల్లితెరపై టాలీవుడ్ యాంకర్ గా ప్రదీప్ కూడా అదే రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్నాడు . అయితే ఫ్యాషన్ డిజైనర్ ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు ప్రదీప్ అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

పెళ్లి గురించి షాకింగ్ కామెంట్లు చేసిన ప్రదీప్.. అయ్యయ్యో వద్దమ్మా అంటూ |  anchor pradeep machiraju shocking comments about marriage details, pradeep,  anchor pradeep, anchor pradeep marriage ...

కాగా గతంలో స్టార్ యాంకర్ శ్రీముఖిని సైతం ప్రదీప్ పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూయించాడు అన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . మనకు తెలిసిందే శ్రీముఖి – ప్రదీప్ జీ తెలుగులో ఓ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఆ ఈవెంట్లో కలిసి ఆడి పాడి చిందులేసారు . అంతేకాదు పలు ఈవెంట్స్ కు జంటగా హోస్ట్ చేసిన శ్రీముఖి – ప్రదీప్ మధ్య కెమిస్ట్రీ బాగా నచ్చేసింది జనాలకు. వాళ్ళ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉందంటూ జనాలనుకున్నారు .

This Dussehra, celebrate festivity with Zee Telugu's 'Chi Pradeep Ki Chi La  Sow Sreemukhi Namaskaristu Vrayunadi'

అయితే గతంలో ప్రదీప్ తల్లి శ్రీముఖిని తన ఇంటికి కోడలుగా చేసుకోవాలని ఆశ పడిందన్న న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. గతంలో వీళ్ల మధ్య ఉన్న చనువు చూసి.. ప్రదీప్ తల్లి శ్రీముఖి ని తన ఇంటికి కోడలుగా చేసుకోవాలని భావించిందట . అయితే అప్పటికే వేరే వ్యక్తితో రిలేషన్ షిప్ లో ఉన్న శ్రీముఖి ఆ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించిందన్న న్యూస్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుల్లి తెర పై వీళ్లు క్రియేట్ చేసిన టిఆర్పి రేటింగ్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో అందరికీ తెలిసిందే . ఒకవేళ రియల్ లైఫ్ లో కూడా ఈ జంట జత కడితే మాత్రం బుల్లితెర టీఆర్పి రేటింగ్స్ షేక్ అవ్వాలి అంటున్నారు జనాలు . చూడాలి మరి దీనిపై యాంకర్ ప్రదీప్, యాంకర్ శ్రీముఖి ఎలా స్పందిస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news