Moviesఏం రా అబ్బాయి..మ్యాటర్ లేదా..? అయ్యయ్యో..అడగకూడనిదే అడిగేసారే..?

ఏం రా అబ్బాయి..మ్యాటర్ లేదా..? అయ్యయ్యో..అడగకూడనిదే అడిగేసారే..?

ప్రజెంట్ బాలీవుడ్ మీడియాలో ఒకటే న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అదే అర్జున్ కపూర్ – మలైకా అరోరా డేటింగ్ మేటర్ . మనకు తెలిసిందే బాలీవుడ్ స్టార్ హీరోగా ఫేమస్ అయిన అర్జున్ కపూర్ సినిమాలో ఎలాంటి పాత్రలో నటించిన తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటాడు . అంతేనా వ్యక్తిగతంగా కూడా చాలా ఓపెన్ మైండెడ్ . ఉన్నది ఉన్నట్లు నచ్చింది నచ్చినట్లు ..నచ్చనది నచ్చనట్లు చెప్పేస్తాడు . అందుకే అతనితో మాట్లాడాలంటే కొంచెం ధైర్యం కొంచెం ఓపిక ఉండాలి అంటారు బాలీవుడ్ జనాలు .

కాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న మలైకా అరోరాతో డేటింగ్ చేస్తూ అర్జున్ కపూర్ అందరికీ షాక్ ఇచ్చాడు . దాదాపు 50 సంవత్సరాల వయసుకు చేరుతున్న మలైకాతో యంగ్ హీరో డేటింగ్ చేయడం బాలీవుడ్ ని షేక్ చేస్తుంది . అయితే తాను డేటింగ్ చేస్తున్న విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించకపోయినా సరే అన్ని బ్యాక్ గ్రౌండ్ లో అన్ని వర్క్ సరిచేస్తున్నాడు. రీసెంట్గా అర్జున్ కపూర్ – మలైకా ఆరోరాలకు సంబంధించిన క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . మలైకా అరోరా యాభై సంవత్సరాలు వయసులో ప్రెగ్నెంట్ అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.

ఈ క్రమంలోనే సెకండ్ కూడా ఆలస్యం చేయని అర్జున్ కపూర్ ఆ వెబ్సైట్ పై ఫైర్ అవుతూ కౌంటర్ ఇచ్చాడు . నిజా నిజాలు తెలుసుకుని వార్తలు రాయండి మీరు క్రియేట్ చేయకండి అంటూ మండిపడ్డారు. కాగా ఇలా మలైకా ప్రెగ్నెంట్ కాదని చెప్పి తప్పించుకోవాలనుకున్న అర్జున్ కు మరో కొత్త సమస్య ఎదురయింది. ఇన్నాళ్లు డేటింగ్ లో ఉన్నారు పక్కన ఉండేది హాట్ బ్యూటీ ..నువ్వా ఏమో కుర్రాడివి.. ముంబైలో చాలాసార్లు వర్షాలు పడ్డాయి.. మరి ఏ మూమెంట్లోని మీకు ఆ తప్పు చేయాలని అనిపించలేదా..? లేక తప్పు చేసిన మీరు తప్పించుకున్నారా..? అంటూ కౌంటర్ ట్రోల్స్ చేస్తున్నారు .

మరీ ముఖ్యంగా కొందరు హద్దులు మీది అర్జున్ కపూర్ లో మ్యాటర్ లేదా అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అందుకే మలైకా ప్రెగ్నెంట్ కాలేకపోయిందా..? లేకపోతే ఇన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్న మీరు ఆ ఒక్కటి ఎందుకు మిస్ అయ్యారు అబ్బా అంటూ వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు. పాపం దీంతో అర్జున్ కపూర్ మింగలేక కక్కలేక ఉండిపోయాడు . చూడాలి మరి దీనిపై అర్జున్ కపూర్ ఎలాంటి ఆన్సర్ ఇస్తాడో . ఇంతకి మనోడిలో మేటర్ ఉన్నట్టా లేనట్టా ఏం చెప్తాడో లెట్స్ వెయిట్ అండ్ సీ..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news