Moviesబిగ్ షాకింగ్: ఎవ్వరు ఊహించని విధంగా హౌస్ నుండి ఎలిమినేట్ అయిన...

బిగ్ షాకింగ్: ఎవ్వరు ఊహించని విధంగా హౌస్ నుండి ఎలిమినేట్ అయిన టాప్ కంటెస్టెంట్..!?

 

ఎస్ ఇది నిజంగా బిగ్ బాస్ అభిమానులకు చేదు వార్త అనే చెప్పాలి . ఈ వారం టాప్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యి హౌస్ నుండి బయటకు వచ్చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం జబర్దస్త్ కమెడియన్ ఫైమా ఎలిమినేట్ అయింది . నిజం చెప్పాలంటే ఆమెకు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటూ ఇంట్లోకి వెళ్లిన కొత్తల్లో చెప్పుకునే వాళ్ళు. అయితే రాను రాను ఫోకస్ గేమ్ పై పెట్టకుండా టాప్ కంటెస్టెంట్స్ పై.. తన కన్నా టాప్ కంటెస్టెంట్స్ ను టార్గెట్ చేయడంపై పెట్టుకుందని.. ఈ క్రమంలోనే కొన్ని వారాల నుంచి హౌస్ లో ఆమె పెర్ఫార్మెన్స్ లో అయిందని ..ఈ కారణంగానే ఆమె బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తుంది .

అంతేకాదు మరీ ముఖ్యంగా సుదీప, మెరీనాను ఆమె టార్గెట్ చేసిన విధానం ఎవరికి నచ్చలేదు . అప్పటినుంచి సోషల్ మీడియాలో ఫైమా పై నెగటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. కామెడీ అంటే జనాలు పడి చచ్చిపోతారని ఈ క్రమంలోనే ఎలాగైనా సరే హౌస్ లో టాప్ ఫైవ్ లో కచ్చితంగా ఉంటుందన్న ధీమా వ్యక్తం చేసింది . అయితే ఎవరు ఊహించిన విధంగా ఫైమా 13వ వారం ఎలిమినేట్ అవ్వడం జబర్దస్త్ కమెడియన్స్ కి షాకింగ్ అనిపిస్తుంది.

నామినేషన్స్ లో తనకంటే ఎక్కువ పాపులారిటీ ఉన్న ఇంటి సభ్యులు ఉండడం వల్ల ఫైమామాకి తక్కువ ఓట్లు వచ్చాయని జబర్దస్త్ కమెడియన్స్ చెబుతున్నా.. ఆమె హెడ్ వెయిట్ కారణంగానే హౌస్ లో టాప్ ఫైవ్ లో ఉండకుండా బయటకు వచ్చేస్తుందన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . ఏది ఏమైనా సరే ఈ రెండు వారాలు బిగ్ బాస్ లో ఇక కామెడీ ఉండదు అన్నది మాత్రం వాస్తవం . చూడాలి మరి బయటకు వచ్చిన తర్వాత ఫైమా రేంజ్ ఏ రేంజ్ లో మారిపోతుందో..?

కంటెస్టెంట్స్ పై.. తన కన్నా టాప్ కంటెస్టెంట్స్ ను టార్గెట్ చేయడంపై పెట్టుకుందని.. ఈ క్రమంలోనే కొన్ని వారాల నుంచి హౌస్ లో ఆమె పెర్ఫార్మెన్స్ లో అయిందని ..ఈ కారణంగానే ఆమె బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తుంది .

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news