Moviesకేవలం మగాళ్లతోనే సెక్స్ చేయాలా..? పచ్చిగా మాట్లాడిన స్టార్ హీరోయిన్ ..!!

కేవలం మగాళ్లతోనే సెక్స్ చేయాలా..? పచ్చిగా మాట్లాడిన స్టార్ హీరోయిన్ ..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఎలా హద్దులు మీరి మాట్లాడుతున్నారో కొత్తగా చెప్పక్కర్లేదు . ఫేడౌట్ హీరోయిన్స్ పబ్లిసిటీ కోసం పాపులారిటీ కోసం యూట్యూబ్ ఛానల్ లో నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ ..అవకాశాలు సంపాదించుకోవడానికి ట్రై చేస్తున్నారు . ఈ క్రమంలోని సినీ ఇండస్ట్రీ లో ఫ్లాప్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న యంగ్ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. మేము పలానా డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ చేతుల్లో మోసపోయాము అంటూ పేరుతో సహా క్యాస్టింగ్ కౌచ్ బాధితులు బయటపడుతున్నారు . అయినా సరే ఇండస్ట్రీలో వాళ్ళ గోడిని పట్టించుకునే పెద్ద దిక్కే లేకుండా పోయింది . ఈ క్రమంలోనే ఫేడ్ అవుట్ హీరోయిన్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను వెల్లడించింది.

“అవకాశాల పేరుతో తనను చాలా మంది డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ వాడుకున్నారని , కానీ ఎవరు కూడా తనకి చెప్పిన ఆఫర్ ఇవ్వలేదని బాధపడింది. అంతేకాదు కొందరు డైరెక్టర్స్ ని మరి దారుణంగా తిడుతూ సెక్స్ లో కొందరు టూ మచ్ వల్గారిటి చూపిస్తారని..కొందరు మగాళ్ళకి సెక్స్ అంటే పరమ పిచ్చి ..దానికోసం అమ్మాయిల్ని వాడుకుంటారని దారుణమైన కామెంట్స్ చేసింది . అంతే కాదు కేవలం అమ్మాయిలు కనిపిస్తే సెక్స్ నే నా..? మరో టాలెంట్ చూడరా అంటూ మండిపడింది. అమ్మాయిలు కూడా ఆ రెంజ్ లో తెగిస్తే మగాళ్ళ పరిస్థితి ఏంటి అంటూ దారుణమైన కామెంట్స్ చేసింది . ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news