Moviesశ్రియ మరో డేరింగ్ స్టెప్.. ఆ ప్రైవేట్ పార్ట్ సర్జరీకు సిద్ధం..!?

శ్రియ మరో డేరింగ్ స్టెప్.. ఆ ప్రైవేట్ పార్ట్ సర్జరీకు సిద్ధం..!?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న శ్రియ శరణ్.. తన ప్రైవేట్ పార్ట్ కు సర్జరీ చేయించుకోబోతుందా.. అంటే అవుననే అంటున్నారు సినీ ప్రముఖులు. సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే న్యూస్ టాప్ రేంజ్ ట్రెండ్ అవుతుంది. ఇప్పటివరకు అందంగా లేని హీరోయిన్స్ తమ బాడీ పార్ట్ కు సర్జరీ చేయించుకున్న విషయాలను మనం చూసాం . అందంగా ఉన్నా సరే మరింత హాట్ గా తయారవ్వడానికి శ్రియ చేస్తున్న పని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతుంది.

ఇష్టం సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతో చాలా బబ్లీగా క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత హిట్లు ఫ్లాపులని తేడా లేకుండా వరుసగా స్టార్ హీరో సినిమాలలో అవకాశాలు దక్కించుకొని స్టార్ హీరోయిన్గా మారిపోయింది . ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ లోను సూపర్ క్రేజీ ఆఫర్స్ ని పట్టేస్తూ నెంబర్ వన్ హీరోయిన్ గా రాజ్యమేలుతుంది.

తన నాభికి సర్జరీ చేయించుకోవడానికి సిద్ధపడిందట శ్రియ. తన నాభి సైజ్ చాలా చిన్నగా ఉందని.. కొంచెం సెక్సీగా తయారవ్వడానికి దాని సైజ్ పెంచుకోడానికి ఆమె ట్రై చేస్తుందని ..ఈ క్రమంలోని అధునాతిక పరికరాలతో ఆమె సర్జరీ చేయించుకోవడానికి సిద్ధపడినట్లు సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారింది. ఏది ఏమైనా సరే అందంగా ఉన్న శ్రేయ ఇలా తన నాభి అందాలకు సర్జరీ చేయించుకోవడం ఏ మాత్రం ఆమె అభిమానులకు నచ్చడం లేదు . చూడాలి మరి శ్రియ ఏం చేస్తుందో..?

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news