Moviesపది నిమిషాలు కూడా చేయలేవ్..సెక్స్ లో అదే అసలు మజా..బూతులతో రెచ్చిపోయిన...

పది నిమిషాలు కూడా చేయలేవ్..సెక్స్ లో అదే అసలు మజా..బూతులతో రెచ్చిపోయిన ఆషూ-RGV..!!

ప్రజెంట్ ఎక్కడ చూసినా ఒకటే అంశం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అదే కాంట్రవర్షియల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ..బిగ్ బాస్ బ్యూటీ ఆషూ రెడ్డి లేటెస్ట్ ఇంటర్వ్యూ . రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన డేంజరస్ సినిమా డిసెంబర్ 9న గ్రాండ్గా రిలీజ్ అవ్వబోతుంది. ఈ క్రమంలోని సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆషూ ఆయన ను ఇంటర్వ్యూ చేసింది . అయితే ఇది వాళ్ళిద్దరి మధ్య జరిగిన రొమాంటిక్ ఇంటర్వ్యు లానే ఉంది ..కానీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చేసిన ఇంటర్వ్యూల లేదు అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు .

ఇంటర్వ్యూ స్టార్టింగ్ మొదలు ఎండింగ్ వరకు ప్రతి దగ్గర బూతు పదాలు తప్పిస్తే సినిమా గురించి వీళ్ళు ఎక్కడ మాట్లాడుకోకపోవడం గమనార్హం. అంతేకాదు ఈ ఇంటర్వ్యూలో ఆషూ రెడ్డి మరీ బరితెగించి మాట్లాడింది అంటూ జనాలు మండిపడుతున్నారు. అసలే ఆర్జీవి ఓ తిక్కలోడు అతని గెలికి మరి కాళ్లకు ముద్దు పెట్టించి నాకిం చేసుకుంది అంటూ వల్గర్ గా మాట్లాడుతున్నారు . ఇదే క్రమంలో ఆషూ ఆర్జీవి శృతి మించి మాట్లాడిన మాటలను ట్రోల్ చేస్తున్నారు.

ఇంటర్వ్యూ మధ్యలో ఆషూ రెడ్డి – ఆర్జీవి మాట్లాడుతూ ..సెక్స్ గురించి పచ్చిగా మాట్లాడుకోవడం షాకింగ్ గా అనిపించింది. నిజమైన ప్రేమ అంటే ఏంది అంటూ చెప్పుకొస్తున్న క్రమంలో ఆషూ రెడ్డి హద్దుల మీరి “సెక్స్ మహా అయితే పదినిమిషాలు చేస్తారు.. అంతకన్నా ఎక్కువ అంటే అరగంట.. అది చేసే వాళ్ళకి కెపాసిటీ బట్టి ఉంటుంది “అన్న మాట మాట్లాడడం పరమ నీచంగా ఉంది అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు .

ఒక అమ్మాయి నోట్లో నుంచి అలాంటి మాటలు వినడం ఎంత జుగుప్స కలిగిస్తుంది. కనీసం మాట్లాడే ముందు ఒక్కసారి అయినా ఆలోచించుకున్నావా ..? అంటూ మండిపడుతున్నారు . కేవలం ఇదే కాదు వీళ్ళ మాట్లాడిన ఇంటర్వ్యూలో మాటలు మొత్తం గమనిస్తే ఎక్కడ కూడా పద్ధతిగా మాట్లాడుకున్న తీరేలేదు . ఆఫ్ కోర్స్ బోల్డ్ గా ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడుకున్నారు .సెక్స్ -ముద్దులు- నాకేసుకొవడాలు-గిల్లేసుకొవడాలు అంటూ రెచ్చిపోయి పోర్న్ వీడియో కన్నా దారుణంగా మాట్లాడుకున్నారు అంటూ జనాలు మండిపడుతున్నారు. ఏది ఏమైనా సరే ఈ వీడియోతో ఆషూ రెడ్డి ఎంత ఫేమస్ అయిందో అంతకు డబల్ రేంజ్ లో ట్రోల్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news