Moviesరంభ తొడలపై అప్ప‌ట్లో ఇంత పెద్ద ర‌చ్చ జ‌రిగిందా...!

రంభ తొడలపై అప్ప‌ట్లో ఇంత పెద్ద ర‌చ్చ జ‌రిగిందా…!

సీనియర్ హీరోయిన్ రంభ ఒక దశలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సంగతి అందరికీ తెలిసిందే. తొలిముద్దు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రంభ పెద్ద కమర్షియల్ హీరోయిన్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. ముద్దుగా బొద్దుగా ఉండే రంభ కెరీర్ ప్రారంభంలో కుర్ర హీరోలకే సరిపోయే ఫిజిక్‌తో అలరించింది. అయితే, సుమన్ లాంటి హీరోల సరసన హీరోయిన్‌గా కమర్షియల్ హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు.

కెరీర్ ప్రారంభంలో కంటే ఆ తర్వాత రంభ చాలా బొద్దుగా మారింది. ఏజ్ ప్రభావం వల్ల కొంత ముదురు భామ అనిపించినా మెగాస్టార్ చిరంజీవి లాంటి వారికి సరైన జోడీ అనిపించుకున్నారు. జేడీ చక్రవర్తి సరసన హీరోయిన్‌గా నటించిన బొంబాయి ప్రియుడు సినిమాలో తన అందాలను వీలైనంతగా ఆరబోసి ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యారు.

దర్శకేంద్రుడు సినిమా అంటే హీరోయిన్ అందాల విందు తప్పనిసరి. ఈ సినిమా నుంచే రంభ తొడల మీద బొడ్డు మీద దర్శకుల కన్ను పడింది. చాలామంది దర్శకులు రంభ చిన్న స్కర్ట్ వేసుకొని లావైన తొడలను చూపిస్తే మాస్ ఆడియన్స్ బాగా అట్రాక్ట్ అవుతారనే లాజిక్‌ను బాగా పట్టుకున్నారు. అందుకే తమ సినిమాలలో రంభ బాగా ఎక్స్‌ఫోజింగ్ చేసేలా కాస్ట్యూంస్ ఇచ్చారు.

బావగారు బాగున్నారా లాంటి సినిమాలలో రంభ తొడలను చూస్తే మతిపోవాల్సిందే. సారీ సారీ సాంగ్ అయితే, కేవలం రంభ తొడలను చూపించడానికే తీశారా అనిపిస్తుంది. ఇలాంటి చాలా సాంగ్స్‌లో రంభ తొడలు బాగా జనాలను కనువిందు చేశాయి. హీరోయిన్‌గా క్రేజ్ తగ్గిన తర్వాత కూడా ఐటెంస్ సాంగ్స్‌తో తన తొడ అందాలను చూపించారు ఈ సీనియర్ హీరోయిన్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news