Moviesపూజా హెగ్డే కొత్త బాయ్ ఫ్రెండ్ ఇతనే.. సొషల్ మీడియాని షేక్...

పూజా హెగ్డే కొత్త బాయ్ ఫ్రెండ్ ఇతనే.. సొషల్ మీడియాని షేక్ చేస్తున్న న్యూస్..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ – కోలీవుడ్- టాలీవుడ్ మీడియాను షేక్ చేస్తున్నాయి . టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే ప్రేమలో పడిందా ..?అంటే అవుననే అంటున్నారు బాలీవుడ్ ప్రముఖులు. మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రజెంట్ కాళ్ల గాయం వల్ల ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంది. గత కొన్ని నెలలుగా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్న పూజా హెగ్డే బాగోగులన్నీ ఒక వ్యక్తి దగ్గరుండి చూసుకుంటున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా ఇన్నాళ్లు ఈ సీక్రేట్ దాచిపెట్టిన ఈ బ్యూటీ రీసెంట్గా హాస్పిటల్ కి అతగాడితో వచ్చింది. కాగా అందుతున్న సమాచారం ప్రకారం పూజా హెగ్డే హాస్పిటల్ కి తీసుకెళ్తున్న ఆ వ్యక్తి మరెవరో కాదు పూజా హెగ్డే పెళ్లి చేసుకోబోయే అబ్బాయి అంటూ బాలీవుడ్ మీడియా వార్తలు రాసుకోస్తుంది. గత కొంతకాలంగా తన ఫ్రెండ్ అయినా అబ్బాయితో డేటింగ్ లో ఉన్న పూజ డేటింగ్ లో ఉందని ఓ న్యూస్ వైరల్ గా మారింది . అంతేకాదు అన్ని సరిగ్గా సెట్ అయితే త్వరలోనే వీళ్ల పెళ్లి జరగబోతుంది అంటూ సినీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.

ఇప్పటికే ఇరుకుటుంబ సభ్యులు వీళ్ల పెళ్ళికి అంగీకారం తెలిపినట్లు కూడా తెలుస్తుంది . ఇంకో నాలుగు డిజాస్టర్లు పడితే పూజా ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీకి బై బై చెప్పేసి..మ్యారేజ్ లైఫ్ లోకి ఎంటర్ అవుతుంది అని తెలుస్తుంది, ఏది ఏమైనా సరే పూజా హెగ్డే చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకోబోతుండడం సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ గా మారింది. మరి చూడాలి పూజా తన బాయ్ ఫ్రెండ్ వార్తల పై ఎలా స్పందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news