Moviesతెలుగు హీరోని సాటిస్ఫై చేసిన మృణాల్..అందుకే "సీతారామం"లో ఛాన్స్..తెర పైకి షాకింగ్...

తెలుగు హీరోని సాటిస్ఫై చేసిన మృణాల్..అందుకే “సీతారామం”లో ఛాన్స్..తెర పైకి షాకింగ్ మ్యాటర్ లీక్..!?

మృణాల్ ఠాకూర్ ఒకప్పుడు అంటే ఈ పేరుకు పరిచయాలు అవసరం కానీ సీతారామం సినిమా తర్వాత ఆమె పేరు అన్ని ఇండస్ట్రీలోనూ మారు మ్రోగిపోతుంది. మరీ ముఖ్యంగా సీత పాత్రలో మృణాల్ నటించిన తీరు.. పలికించిన ఎక్స్ప్రెషన్స్ ..మరెవ్వరు పలికించలేరు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ మృణాల్ ఠాకూర్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు ..ఆ పాత్రను అలా డిజైన్ చేశాడు హను రాఘవపూడి.

కాగా తెలుగు లో మృణాల్ ఠాకూర్ ఇదివరకు ఎన్నో అవకాశాలు వచ్చిన సీతారామం సినిమానే చూస్చేసుకోవడానికి మెయిన్ రీజన్ నేచురల్ స్టార్ నాని అంటూ ఓ విషయం సోషల్ మీడియాలో లీకై హల్చల్ చేస్తుంది. హను రాఘవపూడి – నాచురల్ స్టార్ నాని ఎలాంటి ఫ్రెండ్స్ అందరికీ తెలిసిందే. హనురాగవపూడి డైరెక్షన్లోనే కృష్ణగాడి వీర ప్రేమ గాధ సినిమాని తీసారు. పూజ హెగ్డే హీరోయిన్గా అనుకున్న తర్వాత ఆమె రాధేశ్యామ్ సినిమాలో బిజీగా ఉన్న కారణంగా రిజెక్ట్ చేయడంతో మరే హీరోయిన్ బాగుంటుంది అంటూ నాని సలహా కోసం ట్రై చేశారట .

ఈ క్రమంలోని అప్పటికే బాలీవుడ్ సీరియల్స్, ఫిలిమ్స్ చూసిన నాని ఈ పాత్రకు మృణాల్ సెట్ అవుతుందని ఫోర్స్ చేసి మరి ఆమెను ట్రై చేయమని చెప్పారట . ఈ క్రమంలోనే హను రాఘవపూడి మృణాల్ ను అప్రోచ్ అవడం ఆమె కధ ఓకే చెప్పడం . సినిమా తరికెక్కించడం ..రిలీజ్ చేయడం.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం చక చకా జరిగిపోయాయి. మృణాల్ ఖాతాలో ఇలాంటి హిట్ పడడానికి పరోక్షకంగా కారణమయ్యాడు నాచురల్ స్టార్ నాని.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news