Moviesఈ మెగా అల్లుడు దాని కోసం పరితపిస్తున్నాడా..వీడియో తో అడ్డంగా బుక్కైయాడుగా..!!

ఈ మెగా అల్లుడు దాని కోసం పరితపిస్తున్నాడా..వీడియో తో అడ్డంగా బుక్కైయాడుగా..!!

సోషల్ మీడియాలో మెగా హీరోస్ , మెగా డాటర్స్ నే కాదు.. మెగా అల్లుళ్ళు కూడా యాక్టివ్గానే ఉంటారు. మరి ముఖ్యంగా మెగా డాటర్ నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారు. వివాదాలకు దూరంగా కాంట్రవర్షీయల్ కామెంట్స్ కి చాలా దూరంగా ..హ్యాపీనెస్ కు దగ్గరగా ఉండే చైతన్య చాలా సైలెంట్ సింపుల్ గా స్టైల్ గా కనిపిస్తారు.

బయట ఫంక్షన్ కి పెద్దగా అటెండ్ అవ్వడు ..అటెండ్ అయిన కొద్ది పార్టీస్ లో కూడా చాలా రాయల్ లుక్ లో కనిపిస్తూ ఉంటారు . అంతేకాదు నిహారిక ఎంత అల్లరి చిల్లరగా సందడి చేస్తుందో ..చైతన్య అంత సైలెంట్ బాయ్ . కాగా నిన్న నిహారిక పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే. మెగా హీరోస్ తో పాటు ఆమె ఫ్యాన్స్ సినీ సెలబ్రిటీస్ సైతం నిహారిక కు బెస్ట్ విషెస్ అందించారు.

ఈ క్రమంలోనే జొన్నలగడ్డ చైతన్య భార్య పుట్టినరోజు సందర్భంగా అందరిలా భారీ స్థాయిలో గిఫ్ట్ ఇవ్వకుండా.. రెండు ఏనుగులను దత్తత తీసుకున్నాడు. ఒక తల్లి ఏనుగు ఒక పిల్ల ఏనుగు.. వాటి సంరక్షణ మొత్తం ఈ జంటనే చూసుకోనుంది. ఎవరు ఊహించిన విధంగా ఇలాంటి సర్ప్రైజ్ ఇవ్వడంతో నిహారిక సర్ ప్రైజ్ గా ఫీల్ అయింది ..థాంక్యూ చై అంటూ తన సంతోషాన్ని వీడియో రూపంలో అభిమానులకు చూయించించింది . కాగా దీన్ని కొందరు మెగా సింబాలిక్ గా చైతన్య పిల్లలు కావాలనుకుంటున్నాడు అందుకే నీకు ఇలాంటి గిఫ్ట్ ఇచ్చారు అర్థం చేసుకుని నీహారిక త్వరగా గుడ్ న్యూస్ చెప్పు అంటూ చెప్పుకొస్తున్నారు . మరి చూడాలి ఈ జంట ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news