Moviesయాంకర్ రష్మి ఓ పోర్న్ స్టార్ .. జబర్ధస్త్ కమెడియన్ సంచలన...

యాంకర్ రష్మి ఓ పోర్న్ స్టార్ .. జబర్ధస్త్ కమెడియన్ సంచలన కామెంట్స్..!!

ఈ మధ్యకాలంలో షో టి ఆర్ పి రేటింగ్స్ కోసం చేయకూడని పనులు చేస్తూ.. కామెంట్స్ చేస్తూ.. స్టార్ యాంకర్ల పై హీరోయిన్స్ పై ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కొందరు ఆర్టిస్టులు. కాగా రీసెంట్గా అలాంటి ఇన్సిడెంట్ శ్రీదేవి డ్రామా కంపెనీలో చోటుచేసుకుంది . మనకు తెలిసిందే జబర్దస్త్ తర్వాత టాప్ టిఆర్పి రేటింగ్స్ అందుకుంటున్న షోగా శ్రీదేవి డ్రామా కంపెనీ ముందు వరుసలో ఉంది . కాగా ఈ షోను తమదైన స్టైల్ లో ముందుకు తీసుకెళ్తున్నారు జబర్దస్త్ కమెడియన్స్ ..జబర్దస్త్ యాంకర్స్ .

రీసెంట్గా శ్రీదేవి డ్రామా కంపెనీ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది . ఈ క్రమంలోనే ప్రోమోలో రష్మిని అక్కడున్న జనాలు ఆడేసుకున్నారు. అయితే జబర్దస్త్ కమెడియన్ రాంప్రసాద్ రష్మీ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . తెలిసి చేశాడో తెలియక చేసాడో తెలియదు కానీ రష్మీ ని ఓ పోర్న్ స్టార్ తో కంపేర్ చేసి ఉన్న పరువు తీసేసుకున్నాడు . ప్రజెంట్ ఇవే కామెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ఆ ట్రెండ్ అవుతున్నాయి .

శ్రీదేవి డ్రామా కంపెనీలో యాంకర్ గా చేస్తున్న రష్మీ వేసుకున్న డ్రెస్ చూసి జబర్దస్త్ కమెడియన్ రాం ప్రసాద్.. పోర్న్ స్టార్ మియా కలీఫా తో కంపేర్ చేస్తాడు. ” నిన్ను చూస్తుంటే పోర్న్ స్టార్ మియా కలీఫా లా ఉన్నావు” అంటూ అందరి ముందే టంగ్ స్లిప్ అయ్యాడు. దీనితో ఒక్కసారి రష్మీ ముఖం మారిపోయింది . ఏదో అనాలని ఏమి అనలేక మొహం మాడ్చేసింది. దీనికి సంబంధించిన విజువల్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . అయితే రష్మీ లాంటి స్టార్ యాంకర్ ని ఇలా పోర్న్ స్టార్ తో కంపేర్ చేయడం ఏం బాగోలేదని మండిపడుతున్నారు ఆమె అభిమానులు. నోరు అదుపులో పెట్టుకొని కామెడీ చేయాలి కానీ ఇలా కంటెంట్ కోసం ఆడవాళ్లను తక్కువ చేసి చూడకూడదు అని మండిపడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news