Moviesఅది తక్కువ గా ఉండటం వల్లనే..అనన్య కి ఆఫర్స్ రావడం లేదా..?

అది తక్కువ గా ఉండటం వల్లనే..అనన్య కి ఆఫర్స్ రావడం లేదా..?

అనన్య నాగళ్ళ.. ఇలా చెప్తే జనాలు పెద్దగా గుర్తుపట్టలేకపోవచ్చు . వకీల్ సాబ్ లో సైలెంట్ క్యారెక్టర్ లో కనిపించిన ముద్దుగుమ్మ అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. అంతలా తన ముందు సినిమాలు కన్నా వకీల్ సాబ్ సినిమాతో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది అనన్య నాగళ్ళ . కాగా తెలుగులో వకీల్ సాబ్ హిట్ అవ్వడంతో పలు అవకాశాలు అందుకున్న అనన్య నాగళ్ళ.. ఆ తర్వాత చెప్పుకోతగా హిట్లు తన ఖాతాలో వేసుకోలేకపోయింది . అయితే సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ కుర్రాళ్లకు అందాల ట్రీట్ ను వడ్డిస్తుంది .

కాగా ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ట్రెండీ ఫోటోషూట్స్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్న అనంత నాగళ్ల.. ఎందుకు స్టార్ హీరోయిన్ల లిస్ట్ లోకి యాడ్ అవ్వట్లేదు అంటూ జనాలు చర్చించుకుంటున్నారు . అందానికి అందం.. నటనకు నటన ..పద్ధతికి పద్ధతి ఎక్స్పోజింగ్ చేయమన్నా నో చెప్పదు.. ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నా హీరోయిన్ ఎందుకు స్టార్ హీరోయిన్గా ఎదగలేక పోతుంది అంటూ జనాలు చర్చించుకుంటున్నారు .

ఈ క్రమంలోనే అనన్య నాగళ్ళ వయసే ఆమెకు మైనస్ గా మారింది. లుక్స్ పరంగా అట్రాక్ట్ చేస్తున్నా.. చూడడానికి చాలా చిన్నగా కనిపిస్తుందని ..మన కుర్ర హీరోలతో సీనియర్ హీరోలతో ఆమె హీరోయిన్ గా అస్సలు సెట్ అవ్వదని.. ఇప్పుడిప్పుడు వస్తున్న హీరోస్ తో సినిమా అవకాశాలు వస్తున్నా.. ఆమె రిజెక్ట్ చేస్తుందన్న న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఏది ఏమైనా సరే అన్ని ఉన్న అల్లుడు నోట్లో శని అన్నట్టు ..అందం ఉన్నా సరే అవకాశాలు రావట్లేదు. చూద్దాం రానున్న రోజుల్లో ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news