Moviesమెగా హీరోయిన్‌పై మోజు పడ్డ సందీప్.. ఇక జీవితం సంకనాకి పోయిన్నట్లేగా..!

మెగా హీరోయిన్‌పై మోజు పడ్డ సందీప్.. ఇక జీవితం సంకనాకి పోయిన్నట్లేగా..!

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు.. డేటింగ్ లు… పెళ్లిళ్లు, విడాకులు చాలా కామన్. అయితే ఇవి ఇటీవల కాలంలో మరింత ఎక్కువ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఒక హీరోయిన్.. హీరో డేటింగ్ సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పెద్ద హాట్‌ టాపిక్ గా మారింది. ప్రస్తుతం వార్తల్లో ఉన్న ఆ జంట ఎవరో కాదు. బక్కపల‌చని భామ రెజీనా కసాండ్రా.. సందీప్ కిషన్. చెన్నైకు చెందిన రెజీనా 2017లో కోలీవుడ్లో కండ‌నాల్ ముద‌ళ్‌ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది.

మొదటి సినిమాతోనే ఆమె హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత కేడి బిల్లా.. కిలాడీ రంగా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన రెజీనా తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేయడంతో పాటు హీరోయిన్ గా ఇక్కడ మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఆమె ఒకరు కాదు.. ఇద్దరు టాలీవుడ్ యంగ్ హీరోలతో డేటింగ్ చేసిందన్న వార్తలతో బాగా వార్తల్లోకి ఎక్కింది.

ఆ ఇద్దరు హీరోలు ఎవరో కాదు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ – మరో యంగ్ హీరో సందీప్ కిషన్. వీరిద్దరితో రెజీనా మూడేసి సినిమాలలో నటించింది. అయితే సాయి తేజ్‌కు యాక్సిడెంట్ అయ్యాక రెజీనా – సాయితేజ్ మధ్య బంధంపై పెద్దగా వార్తలు రాలేదు. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం రెజీనా – సందీప్ కిషన్ ఇద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారట. ప్రస్తుతం రెజీనా వయసు 32 సంవత్సరాలు. తాజాగా రెజీనా తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంది.

సందీప్ కిషన్ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు పాప ఐ లవ్ యు నీకు ఇప్పుడే మంచి జరగాలని ట్విట్టర్లో కామెంట్ చేయడంతో పాటు.. రెజీనాతో చాలా సన్నిహితంగా ఉన్న ఫోటో పోస్ట్ చేశాడు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారన్న వార్తలు చక్కెరలు కొడుతున్నాయి. సందీప్ కిషన్ కెరీర్ పరంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. రెజీనా దాదాపు సినిమాల నుంచి ఫెడవుట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది.

ఇలాంటి టైంలో సందీప్ – రెజీనాతో ప్రేమ దోమ అంటే మనోడి సినిమా జీవితం సంకనాకి పోతుందిగా అన్న కామెంట్లు కూడా వస్తున్నాయి. సాయిధరమ్ తేజ సైతం కెరియర్ పరంగా ఫామ్‌లో ఉన్నప్పుడు రెజీనాతో ప్రేమలో పడి కాస్త డౌన్ అయ్యాడన్న చర్చలు ఉన్నాయి. మరి ఇప్పుడు సందీప్ కూడా అదే తప్పు చేస్తున్నాడా ? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news