Moviesనిజంగా ఆర్జీవీ అంత శృంగార పురుషుడా.. ప‌చ్చి నిజాలు ఇవే...!

నిజంగా ఆర్జీవీ అంత శృంగార పురుషుడా.. ప‌చ్చి నిజాలు ఇవే…!

సినిమా ఇండస్ట్రీలో కామ పిశాచి అంటే ఆర్జీవీ అనేది గత కొన్ని నెలలుగా వినిపిస్తున్న మాట. ఏమంటూ జీఎస్టీ తీశాడో అప్పటి నుంచీ వర్మ ఇమేజ్ మొత్తం మారిపోయింది. తన సినిమాలలో ఓ ట్రెండ్ సెట్టర్ అంటే శివ. ఎవరైనా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే టాలీవుడ్ సినిమా శివ సినిమాకి ముందు..ఆ తర్వాత అని ఖచ్చితంగా మాట్లాడుకుంటారు.

SHOCKING video of Ram Gopal Varma with actress Ashu Reddy goes viral on  internet | People News | Zee News

అంతేకాదు, పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కంటే వర్మ పేరే పాపులర్. ఒక్క ట్వీట్ చాలు సోషల్ మీడియా షేకవడానికి. వీటిలో ఎక్కువగా అమ్మాయిల మీద ఆయన తీసే అడల్ట్ కంటెంట్ మీద ఉన్నపలంగా ఓ ట్వీట్ చేస్తే అది ఎంతటి సంచలనం సృష్ఠిస్తుందో అందరికీ తెలిసిందే. జీఎస్టీ తర్వాత చాలామంది ఆర్జీవీకి కామం బాగా ఎక్కువైందని మాట్లాడుకున్నారు.

Ram Gopal Varma Licks Ashu Reddy's Feet, And His Other Major Controversies  That Left Everyone Awkward

ముఖ్యంగా కరోనా సమయంలో థియేటర్స్ అన్నీ మూతపడితే ఆర్జీవి మాత్రం తన అడల్ట్ కంట్‌తో సినిమాలు తీసి ఓటీటీ తలుపులు తీశారు. ప్రైవేట్ వీడియోలను సీక్రెట్‌గా చూసే ప్రతీ ఒక్కరు ఆర్జీవీ అడల్ట్ సినిమాలను తెగ చూశారు. అంతేకాదు, ఈ సినిమాలలో నటించిన శ్రీరాపాక బాగా పాపులర్ అయింది. అలాగే, ఆర్జీవిని ఇంటర్వ్యూ చేసిన అరియానా గ్లోరీ ఏకంగా బిగ్ బాస్ కి వెళ్ళింది.

Meet Ram Gopal Varma's new heroine Apsara Rani | Hindi Movie News -  Bollywood - Times of India

ఇనయలా సుల్తానాతో ఆర్జీవి చేసిన రొమాన్స్, అషురెడ్డితో చేసిన ఘాటు శృంగారం గురించి సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది. ఇదంతా చూసిన వారు ఆర్జీవీ ఓ శృంగార పురుషుడు అంటే కొందరు మాత్రం మతి బ్రమించిన పిచ్చోడు అని కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఆర్జీవీ ఇలా అందమైన అమ్మాయిలతో చేసే రొమాన్స్ మాత్రం పీక్స్ అని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news