Moviesఅప్సరసలకు మించే అందగత్తెలు..ఎంతో మంది అడుకున్నా కూతుర్లను హీరోయిన్స్ చేయని చంద్రమోహన్..అసలు...

అప్సరసలకు మించే అందగత్తెలు..ఎంతో మంది అడుకున్నా కూతుర్లను హీరోయిన్స్ చేయని చంద్రమోహన్..అసలు రీజన్ తెలిస్తే షాక్ అయిపోతారు..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకి కొదవ ఏమీ లేదు . ఇప్పటికే బోలెడు మంది హీరోయిన్స్ ఉన్నారు . నాన్నల పేర్లు ..తాతల పేర్లు.. అమ్మల పేర్లు చెప్పుకొని కొందరు ముద్దుగుమ్మలు ఇండస్ట్రీలో రాజ్యమేలుతున్నారు. అంతే కాదు ఎటువంటి హెల్ప్ లేకుండా కేవలం అందంతో నెట్టుకొస్తున్న హీరోయిన్స్ .. పక్క భాష నటిమణులు కూడా తెలుగు ఇండస్ట్రీలో రాజ్యమేలుతున్నారు . ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ ఉన్నా సరే .. జనాలకు కొత్త కొత్త అందాలు ఎప్పుడు కావాల్సి వస్తుంది.

ఆ పాయింట్ బేస్ చేసుకుని ఇండస్ట్రీలో ఇంత మంది హీరోయిన్స్ బ్రతికేస్తున్నారు . అయితే టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ మాత్రం తన కూతుర్లను ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అప్సరసలకు మించిన అందంగా ఉండే చంద్రమోహన్ కూతుర్లకు ఇండస్ట్రీలోకి రావాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉంది . అయినా కానీ ఆయన సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ కూతుర్లు దిగితే భవిష్యత్తు పాడైపోతుందని ..వెనకడుగు వేశారు. బాగా చదివించి గోల్డ్ మెడలిస్టులుగా తీర్చిదిద్దాడు. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

తన అద్భుతమైన టాలెంట్లో దాదాపు 175 సినిమాలకు పైగా నటించిన చంద్రమోహన్ .. ఎన్నో పాత్రలతో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు . ఇప్పుడంటే ఆయన నటనకు పెద్దగా క్రేజ్ లేదు కానీ గతంలో ఆయన నటనంటే పడి చచ్చిపోయే వాళ్ళు . అంతలా తన మల్టీ టాలెంటెడ్ నటినతో మెల్ట్ చేసేవాడు . ఎలాంటి రోల్స్ నైనా సరే అవలీలగా నటించి మెప్పించగలరు . భారీ భారీ డైలాగులను సైతం సింగిల్ షాట్ లో చెప్పి క్లాప్స్ కొట్టించుకున్న ఘనత చంద్రమోహన్ ది . అయితే ఇండస్ట్రీలో జరిగే అరాచకాలు తెలుసు కాబట్టి చంద్రమోహన్ అందమైన కూతుర్లని హీరోయిన్లుగా తీసుకురాలేదని జనాలు చెప్పుకొస్తున్నారు . అంతే కాదు గతంలో భానుమతి సైతం వాళ్ళని హీరోయిన్గా పంపించమని అడిగిందట . అయినా కానీ చంద్రమోహన్ నో చెప్పేసారట, అంత మొండివాడు . తాను అనుకున్నది అనుకున్నట్లు చేస్తాడు ..సాధిస్తాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news