Moviesహీరోయిన్స్ కోసం నిజంగా ఈ స్టార్ ప్రొడ్యూసర్ అలాంటి పనులు చేస్తాడా..?

హీరోయిన్స్ కోసం నిజంగా ఈ స్టార్ ప్రొడ్యూసర్ అలాంటి పనులు చేస్తాడా..?

ప్రేక్షకులకి అభిమానులకి హీరోయిన్స్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో దర్శక నిర్మాతలకి అంతకన్నా క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే ఒక సినిమా హిట్ అయితే ఎక్కువగా మేకర్స్ హీరోయిన్ మీదే ఫోకస్ చేస్తారు. తెగ క్రేజ్‌తో ఉంటారు. అంతేకాదు, మొదటి సినిమా సక్సెస్ తర్వాత ఎక్కువగా అదే హీరోయిన్‌కి అవకాశాలివ్వడానికి ట్రై చేస్తుంటారు. వారి డేట్స్ మిస్సైతే మళ్ళీ పట్టుకోవడం కష్టమని ముందుగానే అడ్వాన్సులిచ్చి లాక్ చేసేకుంటారు.

ఇలా హీరోయిన్స్‌ను లాక్ చేయడంలో ప్రస్తుతం స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ముందు ఉన్నారని చెప్పుకుంటున్నారు. అవును..ఆయన సినిమాలో నటించే హీరోయిన్‌ను గనక రాజు గారు లక్కీ హీరోయిన్‌గా పరిగణిస్తే రాజు గారు అంత త్వరగా ఆ అమ్మాయిని వదలడని ఇండస్ట్రి వర్గాలలో ఓ టాక్ ఉంది. దిల్ రాజు సంస్థలో ఎప్పుడు సినిమాల నిర్మాణం జరుగుతూనే ఉంటుంది.

ప్రొడక్షన్‌లో, పోస్ట్ ప్రొడక్షన్‌లో దాదాపు 10 సినిమాల వరకూ ఉంటాయి. ఈ పది సినిమాలలోని హీరోయిన్స్‌కి దిల్ రాజు 10 గెస్ట్ హౌస్‌లలో అకామిడేషన్ అరేంజ్ చేస్తాడట. వారితో చాలా క్లోజ్‌గా కూడా ఉంటార‌న్న టాక్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో న‌డుస్తూ ఉంటుంది. భాషతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ అయినా దిల్ రాజు బ్యాన‌ర్లో స్టార్ హీరోల ప‌క్క‌న సినిమాలు చేయాల‌న్న కోరికతో ఉంటుంది.

అందుకే త‌న బ్యాన‌ర్లో ఏ హీరోయిన్ అయినా ఒక‌టి రెండు హిట్లు ఇస్తే ఆమెను త‌న ల‌క్కీ హీరోయిన్‌గా రాజు భావించ‌డంతో పాటు ఆమెను బాగా చూసుకుంటార‌ని అంటూ ఉంటారు. అయితే కొన్ని సంద‌ర్భాల్లో రాజు ఇలా చేయ‌డం ర‌క‌ర‌కాల పుకార్లకు తావిచ్చిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. ఏదిఏమైనా ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ ప్రొడ్యూసర్స్‌లో దిల్ రాజు నంబర్ 1 స్థానంలో ఉన్నారు. కాబట్టి ఎవరెన్ని మాట్లాడినా కూడా దిల్ రాజు రేంజ్ ఏమాత్రం తగ్గిపోదు..ఇది మాత్రం ఫిక్స్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news