Moviesసీత ను ముంచేసిన తెలుగు హీరో.. బ్యూటీఫుల్ అంటూనే పెద్ద బొక్క...

సీత ను ముంచేసిన తెలుగు హీరో.. బ్యూటీఫుల్ అంటూనే పెద్ద బొక్క పెట్టాడుగా..?

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరుదు అంటూ మరోసారి ప్రూవ్ చేసింది అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ . ఎస్ అంతకుముందు బోలెడు సినిమాలో నటించినా.. సీరియల్స్ లో మెప్పించినా.. రాణి క్రేజ్ ఒకే ఒక్క సినిమాతో తెచ్చుకొని ప్రజెంట్ టాలీవుడ్ టాప్ హీరోయిన్గా అవకాశాలు అందుకుంటుంది ఈ సీత..అదేనండి మృణాల్ ఠాకూర్ . ఓరిజినల్ పేరు కన్నా సీత అంటేనే జనాలు బాగా గుర్తుపడతారు.

హనురాగవపూడి డైరెక్ట్ చేసిన సీతారామం సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన ఈ మృణాల్ ఠాకూర్.. ప్రజెంట్ అన్ని ఇండస్ట్రీలోనూ అవకాశాలు అందుకుంటూ టాప్ ప్లేస్ లో రాజ్యమేలుతుంది . అంతేకాదు బడా హీరోల సైతం మృణాల్ అందానికి మెల్ట్ అయిపోతున్నారంటే ఆమె ఎలాంటి పర్ఫామెన్స్ ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఆమె ఇదివరకు బాలీవుడ్లో చేసిన సినిమాల పెర్ఫార్మెన్స్.. రీసెంట్గా సీతారామం సినిమాలో చేసిన నటన చూసి జనాలు షాక్ అయిపోతున్నారు. సీత క్యారెక్టర్లో ఇంత బాగా నటించగలిగిందా అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

కాగా సీతారామం హిట్ అవ్వడంతో టాలీవుడ్ యంగ్ హీరో ఆమె పై కన్నేసి.. ఆఫర్ ఇచ్చినట్లు గతంలో వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ప్రజెంట్ మూడు సినిమాలు చేతిలో పెట్టుకున్న ఈ యంగ్ హీరోల.. రెండు సినిమాలో మృణాల్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేయించారట. దానికి సంబంధించిన పిక్స్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే నెలలు గడుస్తున్న మృణాల్ ఠాకూర్ ని సినిమా షూట్ లోకి యాడ్ చేయకపోవడంతో కొత్త సందేహాలు మొదలయ్యాయి .

అంతేకాదు స్వతహాగానే అమ్మాయిల పిచ్చి ఉన్న ఈ తెలుగు హీరో ఆఫర్ ని అర్థం చేసుకోలేకపోయింది మృణాల్ అంటూ జనాలు కామెంట్ చేస్తున్నారు. అమ్మడుకి ఆఫర్ ఇచ్చిన సరే హీరో ని అట్రాక్ట్ చేయలేకపోతుంది మృణాల్. దీంతో ఆ తెలుగు హీరో అమ్మడని సినిమాలో నుంచి తీసేయలేకపోతున్నాడు ..ఆ హీరోకి ఏం కావాలో అర్థం చేసుకోలేక పోతుంది మృణాల్. ఈ క్రమంలోనే సీత మంచి మంచి అవకాశాలు సైతం వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది . దీంతో ఆ స్టార్ హీరో బ్యూటిఫుల్ హీరోయిన్ అంటూ మృణాల్ కి భారీ బొక్క పెట్టాడుగా అంటున్నారు అభిమానులు. ఆ హీరో అడుగుతున్న అసలు మ్యాటర్ ని అర్థం చేసుకుని మృణాల్ ఏదో ఒక్క స్టెప్ తీసుకుంటే పరిస్థితి ముందుకెళ్తుంది అంటూ ఫ్యాన్స్ సొల్యూషన్స్ ఇస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news