Moviesతమన్నా బోల్డ్ డెసీషన్.. ఇక కుర్ర బ్యూటీల చాప్టర్ క్లోజ్..!?

తమన్నా బోల్డ్ డెసీషన్.. ఇక కుర్ర బ్యూటీల చాప్టర్ క్లోజ్..!?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. మిల్కీ బ్యూటీ తమన్నా తీసుకున్న బోల్డ్ డెసిషన్ వర్కౌట్ అయితే మాత్రం సినీ ఇండస్ట్రీ లో కుర్ర బ్యూటీలకు అవకాశాలు దక్కవు అంటూ ఒక్క న్యూస్ వైరల్ గా మారింది . హ్యాపీడేస్ సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తమన్నా ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే బడా హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని అవకాశం తగ్గించుకుంది.


అంతేకాదు ఒక్కసారిగా నాగార్జున , వెంకటేష్, ప్రభాస్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకొని బ్లాక్ బస్టర్ హిట్స్ ను ఖాతాలో వేసుకున్నింది. అయితే ప్రజెంట్ తమన్న పొజిషన్ ఎలా ఉందో మనకు తెలిసిందే. అడిగినా కాని అవకాశాలు ఇవ్వడానికి సీనియర్ హీరోలు సైతం ఇంట్రెస్ట్ చూపించట్లేదు . దీంతో తమన్నా ఫేడ్ అవుట్ అయిపోయింది అంటూ న్యూసులు వినిపిస్తున్న ఈ క్రమంలోనే అమ్మడు పెళ్లి చేసుకోవాలని కూడా డిసైడ్ అయిపోయింది.

అయితే రీసెంట్ గా లాస్ట్ ఛాన్స్ అంటూ తమన్న క్రేజీ రోల్ ను యాక్సెప్ట్ చేసినట్టు తెలుస్తుంది . ఎస్ అందుతున్న సమాచారం ప్రకారం తమన్నా బాలీవుడ్లో లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించబోతుందట . మొత్తం పోర్న్ కంటెంట్ కు సంబంధించి విధంగా ఉండబోతుందని.. ఈ సినిమాల్లో తమన్నా చాలా హాట్ గా ఇప్పటివరకు చూడని అందాలను కూడా చూపించబోతుందని ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఒకవేళ నిజంగా ఇది నిజమే అయితే బెడ్ సీన్స్ లో తమన్నా రెచ్చిపోతే మాత్రం ఖచ్చితంగా తెలుగులో మళ్లీ అవకాశాలు అందుకునే ఛాన్సులు ఉన్నాయ్ అంటున్నారు సినీ విశ్లేషకులు. ఒకవేళ అదే జరిగితే మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీని మరో ఐదారేళ్లపాటు తమన్న ఏలేస్తుంది అన్నది మాత్రం వాస్తవం అంటున్నారు సినీ విశ్లేషకులు. చూద్దాం మరి తమన్నా ఎంత హాట్ గా మెప్పిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news