Moviesవయసు కూడా చూడకుండా ప్యాంట్ తీసి ప్రైవేట్ పార్ట్...

వయసు కూడా చూడకుండా ప్యాంట్ తీసి ప్రైవేట్ పార్ట్ చూపించిన ఆ స్టార్ సన్..సంగీతతో చేసిన పనికి అంతా షాక్..!?

సినిమా ఇండస్ట్రీలో ఒక అమ్మాయిని ఏ విధంగా చూస్తారో అందరికీ తెలిసిందే. చిన్న పాప కాదు ..యంగ్ హీరోయిన్ కాదు.. ఆంటీ కాదు ఎవరైనా సరే చెడు దృష్టితో చూసే మగాళ్లకు అందరూ ఒకేలా కనిపిస్తారు . ఈ క్రమంలోనే హీరోయిన్ సంగీతతో టాలీవుడ్ స్టార్ ప్రోడ్యూసర్ సన్ ప్రవర్తించిన తీరు.. చేసిన పని నీచంగా వర్ణిస్తున్నారు నెటిజన్స్. సంగీత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ పాపులారిటీ సంపాదించుకుంది.

 

మరీ ముఖ్యంగా ఖడ్గం సినిమాలో ఒక్క ఛాన్స్ ..ఒకే ఒక్క ఛాన్స్ అంటూ అభిమానుల్ని కంట తడి పెట్టించిన ఈ బ్యూటీ.. ఇక తర్వాత హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా .. తనదైన స్టైల్ లో సినిమాలు చేసుకుంటూ రాణిస్తూ ఉంది. రీసెంట్గా మసూదా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న సంగీత.. సెకండ్ ఇన్నింగ్స్ లో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ పట్టినట్టు తెలుస్తుంది . కాగా ఇలాంటి క్రమంలోని సంగీతకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది .

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సినిమాలు చేస్తున్న టైంలో ప్రొడ్యూసర్ సన్ ఆమెతో నీచంగా బిహేవ్ చేసినట్లు ఓ న్యూస్ హల్చల్ చేస్తుంది. కార్ వ్యాన్ లోకి దూరి అతడు ప్యాంట్ తీసి తన ప్రైవేట్ పార్ట్ ను చూపించాడని ..మొదట ఆమెను వల్గర్ గా టచ్ చేయడానికి ప్రయత్నించాడని.. దీంతో ఆమె తప్పు నువ్వు చిన్నపిల్ల వాడివి అని చెప్పినా వినకుండా కామంతో ప్యాంట్ తీసి ప్రైవేట్ పార్ట్ ను చూపించాడని ..ఈ క్రమంలోనే సంగీత వెళ్ళి తీసుకెళ్లి మీ అమ్మకు చూపించు అంటూ ఘాటుగా స్పందించిందని ..అప్పటినుంచి సంగీత కెరీర్ ఒడిదుడుకుల మధ్య నలుగుతుందని ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఏది ఏమైనా సరే ఇండస్ట్రీలో ఉండే స్టార్ పిల్లలు కూడా తమ తండ్రులను చూసి ఇలా నీచంగా తయారవుతున్నారు అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news