Moviesపాపం..అతి భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్న అందాల ముద్దుగుమ్మలు వీరే..!!

పాపం..అతి భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్న అందాల ముద్దుగుమ్మలు వీరే..!!

మనిషి అన్న తరువాత జబ్బులు రావడం సర్వసాధారణం ..ఎలాంటి మనిషికైనా సరే ఏదో ఒక జబ్బు ఉంటుంది. అవి త్వరగా నయం అయిపోతే ఆల్ హ్యాపీస్. కానీ మన సినీ ఇండస్ట్రీలో నయం కాని జబ్బులతో అల్లాడిపోతున్న హీరోయిన్స్ బోలెడు మంది ఉన్నారు . రీసెంట్గా అలాంటి వ్యాధి బారిన పడే సమంత తన అందాన్ని పూర్తిగా కోల్పోయింది . ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కాగా అలా సమంతలా భయంకరమైన వ్యాధులతో పోరాడుతున్న హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!

సమంత : టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడింది. ఎక్కువగా వ్యాయామాలు చేయడం వల్ల ఈ వ్యాధి సోకుతుందని డాక్టర్స్ చెప్తున్నారు . అంతేకాదు ఈ వ్యాధి సరైన టైంలో గుర్తించకపోతే ప్రాణాలు పోయే అవకాశం ఎక్కువగా ఉన్నాయి అంటూ హెచ్చరిస్తున్నారు. కాగా ఈ వ్యాధి మరింత ముదిరిపోయి చర్మం వైపు తీవ్ర ప్రభావం చూపే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటూ చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా సరే మయోసైటిస్ వ్యాధి చాలా భయంకరమైనదిగా డాక్టర్లు చెప్పుకొస్తున్నారు .

నయనతార: సౌత్ లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నయనతార ఎంత అందంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఫుల్ డైట్ ఫాలో అవుతూ హెల్తీగా ఎనర్జిటిక్ గా ఉంటుంది . అయితే ఆమెకు స్కిన్ ఎలర్జీ ఉన్నట్టు తెలుస్తుంది . ఎప్పుడైనా సరే కూల్ ఐటమ్స్ ఏం తిన్నా వెంటనే ఆమె స్కిన్ టోన్ మారిపోవడం,, స్కిన్ పై రాషస్ రావడం వంటివి జరుగుతుంటాయట. అందుకే నయనతార ఎక్కడ కూడా కూల్డ్ వాటర్ తాగదట . కూల్డ్ గా ఉండే ఐటమ్స్ ఏవి తినదట.

దీపికా పదుకొనే: బాలీవుడ్ హాట్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న దీపికా పదుకొనే జబ్బు గురించి అందరికీ తెలిసిందే.. చాలా కాలంగా డిప్రెషన్ తో బాధపడుతున్నారు. రణ బీర్ కపూర్ తో విడిపోయాక డిప్రెషన్ కి గురయ్యానంటూ మీడియాలో వార్తలు వినిపించాయి. అయితే ఇప్పటికీ రన్వీర్ సింగ్ పెళ్లి చేసుకున్న కానీ డిప్రెషన్ కి గురై కోపంలో కంట్రోల్ తప్పి మాట్లాడుతుంది అంటూ చెప్పుకొస్తున్నారు.
ఇప్పటికీ ఆమె డిప్రెషన్ కి గురై పోతే హార్ట్ బీట్ ఫాస్ట్ గా కొట్టుకుంటుందట .

ఇలియానా : ఇల్లి బేబీ గా పేరు సంపాదించుకున్న ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పర్ఫెక్ట్ ఫిజిక్ తో కుర్రాలను కట్టిపడేసింది . కాగా ఇలియానా బాడీ డిస్పర్మిక్ డిజాస్టర్ తో బాధపడుతుందట . ఇది ఓ మానసిక వ్యాధి . దీనికి మందు లేదు చికిత్స లేదు అంటూ డాక్టర్స్ చెప్పుకొస్తున్నారు .ఈ డిసీజ్ ఉన్నవారు తమ శరీరం అందం గురించి ఎక్కువగా బాధపడుతూ ఉంటారట

స్నేహ ఉల్లాల్: ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు జూనియర్ ఐశ్వర్య రాయ్ గా పేరు సంపాదించుకున్న స్నేహ ఉల్లాల్ ఆటో యూనియన్ డిజాస్టర్ సమస్యతో బాధపడుతున్నారు . ఈ కారణంగానే ఆమె బంగారం లాంటి సినీ ఇండస్ట్రీని వదులుకోవాల్సి వచ్చింది . ప్రస్తుతం ఆసుపత్రి బెడ్ కే పరిమితమైన స్నేహ ఉల్లాల్ ఎప్పుడు కోలుకుంటుందో కూడా తెలియని పరిస్థితి ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news