Moviesహవ్వ.. ఛీ ఛీ..కొత్త యాంకర్ ని గోకిన జబర్ధస్త్ కమెడియన్..మల్లెమాల సీరియస్...

హవ్వ.. ఛీ ఛీ..కొత్త యాంకర్ ని గోకిన జబర్ధస్త్ కమెడియన్..మల్లెమాల సీరియస్ వార్నింగ్..?

ఈ మధ్యకాలంలో జబర్దస్త్ పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ గా మారిందో తెలిసిందే. నిన్న మొన్నటి వరకు జబర్దస్త్ అంటే ఎంతో మంది కమెడియన్స్ కు లైఫ్ ఇచ్చిన బిగ్ ప్లాట్ఫామ్ గా భావించిన జనాలు ..లోపల ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో అంటూ షాక్ అయిపోతున్నారు . తెరపై నవ్వుతూ కనిపించే కమెడియన్స్ జీవితాల్లో జబర్దస్త్ ఇన్ని విషాదాల నింపుతుందా..? అని కూడా మండిపడుతున్నారు . స్కిట్స్ వేయించుకున్నాక అందరి టీమ్ లీడర్లును, కంటెస్టెంట్లను ఒకేగా చూడకపోవడం ఒక రాంగ్ స్టెప్ అయితే ..డబ్బులను పెండింగ్లో పెడుతూ ..వాళ్ల అత్యవసర టైంలో కూడా ఇవ్వకపోవడం మరో దారుణం అంటూ కొందరు కంటెస్టెంట్స్ చెప్పుకొస్తున్నారు.

ఈ క్రమంలోనే జబర్దస్త్ కంటెస్టెంట్స్ కొందరు షో ని వదిలి వెళ్ళిపోయారు . కాగా మళ్లీ కొందరు కంటెస్టెంట్స్ కమ్ బ్యాక్ ఇవ్వగా జబర్దస్త్ కి పూర్వ వైభోగం తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు . అయితే ఈ క్రమంలోనే జబర్దస్త్ కి కొత్త యాంకర్ కూడా వచ్చింది. ఇప్పటికే జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్య జనాల్లో పాపులారిటీ సంపాదించుకొని ..తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది . కన్నడ బ్యూటీ కావడంతో అమ్మడు అందాలను గుచ్చి గుచ్చి చూస్తున్నారు జనాలు .

అయితే జబర్దస్త్ లోని టాప్ కమెడియన్ కొత్త యాంకర్ సౌమ్యను గోకినట్లు సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారింది . వచ్చి మూడు వారాలు అయినా కాకముందే సౌమ్య ఫోన్ నెంబర్ తీసుకోవడం ..ఆమెతో చాటింగ్ చేయడం ..డిన్నర్ కి వెళ్దాం అంటూ ఫోర్స్ చేయడం ..అంతేకాదు స్కిట్ అయిపోయాక ఆమెతో రాసుకొని పూసుకొని తిరగడం ఇవన్నీ చూసిన మిగతా కంటెస్టెంట్స్ కొత్త యాంకరమ్మ చాలా స్పీడ్ అంటూ మాట్లాడుకున్నారట. దీంతో మల్లెమాల ఆ టాప్ కమెడియన్ కు ఫుల్ సీరియస్ వార్నింగ్ ఇచ్చిందట . స్కిట్స్ చేసుకొని ఎవరి పని వాళ్ళు చూసుకుంటే ఇద్దరికీ మంచిది.. లేనిపోని రూమర్స్ క్రియేట్ చేసుకుంటే మీకే నష్టం ..జబర్దస్త్ నుండి బయటకు వెళ్తే పొజిషన్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే ..అంటూ వార్న్ చేస్తున్నారట . మరి దీనిపై కొత్త యాంకరమ్మ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news