Moviesశ్రీముఖి కి మైండ్ దొబ్బిందా..? ఇలాంటి టైంలో అలాంటి పిచ్చి నిర్ణయం...

శ్రీముఖి కి మైండ్ దొబ్బిందా..? ఇలాంటి టైంలో అలాంటి పిచ్చి నిర్ణయం ఏంటి..?

ఎస్ ప్రజెంట్ ఇప్పుడు అందరు ఇదే మాట అంటున్నారు. ఏంటి ఈ స్టార్ యాంకర్ శ్రీముఖికి పిచ్చి పట్టిందా ..? లేక మైండ్ దొబ్బిందా ..? ఇలాంటి చెత్త నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏముంది అంటూ మండిపడుతున్నారు. ఇంతకీ శ్రీముఖి అంతలా దరిద్రమైన నిర్ణయం ఏం తీసుకుందని అనుకుంటున్నారా ..? ఇది చదవండి మీకే అర్థమవుతుంది..!!

తెలుగు ఇండస్ట్రీలో శ్రీముఖి పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . తనదైన స్టైల్ లో సినిమాల్లో నటిస్తూ యాంకర్ గా కూడా టాప్ పొజిషన్లో ఉంది . అంతేకాదు ఈ మధ్యకాలంలో వరుస షోలకి కమిట్ అవుతూ ఊపిరాడనంత బిజీగా తన కెరియర్ను మలుచుకుంది. అంతేనా ఎంత బిజీగా ఉన్నా సరే హాట్ ఫోటో షూట్ చేయడం మాత్రం మానడం లేదు. ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే శ్రీముఖి వరుసగా హాట్ హాట్ ఫోటోషూట్ లు చేస్తూ మీడియాలో ట్రెండీగా నిలుస్తుంది .

మరి ముఖ్యంగా ఈ మధ్యనే రిలీజ్ చేసిన ఫోటోషూట్ వైరల్ గా మారింది . ఈ ఫొటోస్ లో శ్రీముఖి ఎదభాగాలని టోటల్ గా ఎక్స్పోజ్ చేసి ..ఇన్నర్ ధైస్ సైతం కనిపించేలా బుల్లి ఫ్రాక్ లో హాట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి మైమరిపించింది. కాగా ఇలాంటి హాట్ ఫోటో షూట్స్ చేస్తూ అభిమానులను బాధపెడుతున్న శ్రీముఖి వెండితెరపై వ్యభిచారి రోల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది . త్వరలోనే ఒక వ్యభిచారి రోల్ లో కనిపించబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాలో అమ్మడు యమ హాట్ గా కనిపిస్తుందని.. బెడ్ సీన్స్ లో కూడా కనిపించబోతుందంటూ ఓ టాక్ వైరల్ గా మారింది . కెరియర్ పిక్స్ లో ఉన్న టైంలో ఇలాంటి డెసీషన్ తీసుకోవడం తప్పంటున్నారు శ్రీముఖి ఫ్యాన్స్. చూద్దాం మరి శ్రీముఖి ఏం చేస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news