Moviesకాంట్రవర్షీయల్ గా మారిన శోభిత వెడ్డింగ్ షూట్.. శోభనం కూడా లైవ్...

కాంట్రవర్షీయల్ గా మారిన శోభిత వెడ్డింగ్ షూట్.. శోభనం కూడా లైవ్ లో చూపించేయ్..!?

రీసెంట్ గా శోభిత ధూళిపాల చేసిన వెడ్డింగ్ ఫోటోషూట్ సినీ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . అంతేకాదు ఎవరైనా సరే ఈ ఫొటోస్ చూసిన తర్వాత ఒక్కసారిగా నిజంగానే ఆమెకు పెళ్లయిందా అంటూ షాక్ అయిపోతారు . అయితే నిజానికి ఆమె పెళ్లి చేసుకోలేదు ఇది మొత్తం యాడ్ షూట్ కోసం చేసిన గ్రాండ్ వెడ్డింగ్ ఫోటోషూట్ అంటూ తెలుస్తుంది.

మనకు తెలిసింది తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శోభిత ధూళిపాల నార్త్ బ్యూటీలను సైతం మెప్పించేలా గ్లామర్ షోలో రెచ్చిపోయి నటిస్తుంది. మరీ ముఖ్యంగా గూఢచారి చిత్రంతో శోభిత ఫామ్ లోకి వచ్చింది . ఈ సినిమాల్లో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి . తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ నాజుకు అందంతో కుర్రాళ్లను టెంప్ట్ చేస్తుంది . హిందీ, తమిళ భాషల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటూ టాప్ ప్లేస్ లో దూసుకుపోతుంది .

కాగా ఈ మధ్యకాలంలో హీరో నాగచైతన్యతో అఫైర్ ఉంది అంటూ ఓ రేంజ్ లో వార్తల్లో నిలిచిన శోభిత .. రీసెంట్గా అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చే విధంగా =వెడ్డింగ్ ఫోటోషూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది , ఈ ఫోటోలు చూసి ఎవ్వరైనా సరే నిజంగా శోభిత దూళిపాల పెళ్లి చేసుకునేసింది అనుకుంటారు . అయితే అలా అనుకున్న వారు పప్పులో కాలేసినట్టే ..అమ్మడు ఇది రియల్ పెళ్లి కాదు రీల్ పెళ్లి లో భాగంగా గ్రాండ్ వెడ్డింగ్ ఫోటోషూట్ కు సైన్ చేసింది. అయితే దీనిపై అభిమానులు మండిపడుతున్నారు . ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయింది అంటూ ఫైర్ అవుతున్నారు . మరికొందరు లిమిట్స్ క్రాస్ చేస్తూ “ఇంకెందుకు ఆ శోభనం కూడా కానిచ్చేసి ఇది కూడా అడ్వర్టైజ్మెంట్ అంటూ చెప్పేయ్…పనిలో పని అది కూడా కానీ ..అంటూ కామెంట్స్ పెడూతున్నారు. దీంతో శోభితా ధూళిపాల వెడ్డింగ్ షూట్ వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news