Moviesఅప్పుడు షణ్ముఖ్.. ఇప్పుడు శ్రీహాన్.. అదే రొమాంటిక్ టచ్..సిరి తో ఎంజాయ్...

అప్పుడు షణ్ముఖ్.. ఇప్పుడు శ్రీహాన్.. అదే రొమాంటిక్ టచ్..సిరి తో ఎంజాయ్ మెంట్ మామూలుగా ఉండదుగా..!!

శ్రీహాన్, సిరి ఈ పేర్లకు కొత్త పరిచయాల అవసరం లేదు . తమలోని టాలెంట్ ని ప్రూవ్ చేస్తూ సోషల్ మీడియాలో పలు వెబ్ సిరీస్ , షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న సోషల్ మీడియా యూట్యూబర్స్. టాలెంట్ ఉంటే ఎలాంటి వారినైనా సరే జనాలు ఎంకరేజ్ చేస్తారని మరోసారి చెప్పారు . కాగా వెబ్ సిరీస్ షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్న టైం లోనే ప్రేమించుకున్న ఈ జంట ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకుని ఒకటవ్వబోతున్నారు ఈ జంట .

హీరోయిన్ కి మించిపోయే ఫిజిక్ తో హాట్ డ్రెస్సెస్ వేసి ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూనే ఉంటుంది . మనకు తెలిసిందే సిరి బిగ్ బాస్ 5 లో వన్ ఆఫ్ ది కంటస్టెంట్గా వెళ్లి టాప్ ఫైవ్ లో చోటు దక్కించుకుంది . అంతేకాదు ఇదే సీజన్ కి స్టార్ యూట్యూబర్ గా ఎంట్రీ ఇచ్చిన షణ్ముఖ్ జస్వంత్ తో అమ్మడు నడిపిన యవ్వారం అందరికీ తెలిసిందే . అబ్బో ఆ హగ్గులు ..ఆ ముద్దులు ..ఆ టచింగ్ లు..చెప్తే కాదు చూస్తేనే ఎంజాయ్మెంట్ . అయితే ఇవన్నీ చేస్తున్నారు పోనీ వీళ్లు లవర్స్ నా అంటే కానే కాదు .

ఆల్రెడీ షణ్ముఖ్ .. దీప్తి సునైనా ను ప్రేమిస్తున్నాడు. ఆ విషయం ప్రపంచమంతా తెలుసు. అయినా కానీ ఎందుకు సిరితో అంత క్లోజ్ గా ఉన్నారు.. సిరి కూడా శ్రీహాన్ తో ఎంగేజ్మెంట్ అయినా సరే ఎందుకు ఆ ముద్దులు ఆ హగ్గులు చేస్తూ అతని మీద మీద పడింది అన్న ప్రశ్నకు ఇప్పటికి సమాధానం లేదు. అయితే ఇవన్నీ చూసిన దీప్తి సునైన బయటికి వచ్చిన తర్వాత బ్రేకప్ చెప్పేసింది . పాపం మంచిగా ఉన్న జంట విడిపోయింది . అయితే శ్రీహన్ మాత్రం ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నారు .

సిరి పాపులారిటీతో బిగ్ బాస్ 6 లోకి అడుగుపెట్టిన శ్రీహాన్ టాప్ ఫైవ్ లో కచ్చితంగా ఉంటాడు అన్న నమ్మకం అందరికీ ఉంది . రీసెంట్గా శ్రీహన్ కోసం సిరి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ ఇవ్వడం బ్లాక్ శారీలో చాలా హాట్ గా తయారై వెళ్లింది. అంతేకాదు శ్రీహాన్ ని గట్టిగా హగ్ చేసుకుని తన ప్రేమను వ్యక్తపరిచింది. అంతేనా శ్రీహాన్ కోసం సర్ప్రైజ్ అంటూ తన మెడ వీపుపై శ్రీహాన్ అంటూ టాటూ వేయించుకునింది. ఆ సర్ప్రైజ్ చూసిన ఆమెను వెనక నుండి గట్టిగా హత్తుకున్నాడు. ఈ విజువల్స్ చూసిన షణ్ముఖ్ ఫాన్స్ కు మండిపోతుంది . అందరితో ఇలానే హగ్ చేయించుకుంటావా గతంలో షణ్ముఖ్ తో ఇలానే ఉన్నావ్ ఇప్పుడు శ్రీహాన్ తో ఇలానే ఉంటున్నావ్ నువ్వు ఎవరిని వదలవా ..?అంటూ మండిపడుతున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో షణ్ముఖ్ సిరి ని హగ్ చేసుకున్న విజువల్స్.. శ్రీహాన్ షణ్ముఖ్ ని హగ్ చేసుకున్న విజువల్స్ ని కంపేర్ చేస్తూ అదే టచ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు, ఏది ఏమైనా సరే సిరి ఓ జంటను విడదీసిందన్న పాపం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

Latest news