Moviesషర్ట్ తీసేసి..ఇన్నర్ వేర్ లేకుండా..హీట్ పెంచేస్తున్న శ్రేయ లెటేస్ట్ వీడియో..!!

షర్ట్ తీసేసి..ఇన్నర్ వేర్ లేకుండా..హీట్ పెంచేస్తున్న శ్రేయ లెటేస్ట్ వీడియో..!!

శ్రేయ శరణ్ .. ఈ పేరుకి పరిచయాలు అవసరం లేకుండా తన పేరుని హాట్ ఫోటోషూట్స్ తో పాపులర్ చేసుకుంది . ఇష్టం సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రియ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, ప్రభాస్ ..లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. మరీ ముఖ్యంగా శ్రేయ శరణ్ నడుము తిప్పుతూ డాన్స్ చేసిన సాంగ్స్ ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేశాయి.

కాగా ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు హాట్ ఫోటోషూట్స్ చేసిన శ్రియ శరన్ పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్లు సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. రీసెంట్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన శ్రేయ శరణ్ తెలుగు, తమిళ ,హిందీ భాషల్లో వరుస క్రేజీ ప్రాజెక్టుకు సైన్ చేసి దూసుకుపోతుంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో చిన్న పాత్రలో నటించిన శ్రేయ శరణ్ ఆ తరువాత తమిళ్ , హిందీలో కూడా సినిమాలకు సైన్ చేసినట్టు తెలుస్తుంది. రీసెంట్గా యాడ్ లో నటించిన శ్రియ శరన్ కుర్రాళ్లకు హీట్ పెంచేసింది .

బాత్ వాటర్ హీటర్ కంపెనీ ప్రమోషన్ లో భాగంగా హీరోయిన్ శ్రేయ శరణ్ ఇలా బట్టలు విప్పేసి బాడీ ఎక్స్పోజ్ చేస్తూ న్యూడ్ గా కనిపించి కుర్రాళ్లకు చమటలు పట్టిస్తుంది. యాడ్‌ కోసం శ్రియా ఇలా న్యూడ్‌గా కనిపించడంతో కుర్రాళ్లు పండగ చేసుకుంటున్నారు. వెనస్‌ స్ప్లాష్‌ ప్రో టీవీసీ కంపెనీ బాత్‌ వాటర్‌ హీటర్‌ కంపెనీ ప్రమోషన్‌లో భాగంగా శ్రియా ఇలా బట్టలు విప్పేసి కనిపించడం విశేషం. ఆమె బాత్ లో స్నానం చేస్తూ ఇచ్చిన ఫోజులు మతిపోగోడుతున్నాయి . అంతేకాకుండా ఈ యాడ్ కుర్రాలను ఊపిరాడకుండా చేసేసింది. అంత హీటెక్కిస్తోంది ఈ సెక్సీ భామ. ప్రజెంట్ ఈ యాడ్ కి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఈ బ్యూటిఫుల్ బాత్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news