Moviesఈ ముసలి హీరోయిన్స్ లో ఆ మ్యాటర్ ఎక్కువే.. కుర్రాళ్లకు పిచ్చెక్కిపోవాల్సిందే..?

ఈ ముసలి హీరోయిన్స్ లో ఆ మ్యాటర్ ఎక్కువే.. కుర్రాళ్లకు పిచ్చెక్కిపోవాల్సిందే..?

మన సౌత్‌లో మాత్రమే కాకుండా బాలీవుడ్‌లో కూడా ఏజ్ బార్ అయిన హీరోయిన్స్ ఉన్నారు. ఇంకా వారు క్రేజీ మూవీస్ చేస్తూ కొనసాగుతున్నారు. వయసు మీదపడి ముసలితనం కాస్త కనిపించినా కూడా మేకర్స్ హీరోయిన్‌గా బాగానే అవకాశాలిస్తున్నారు. అయితే, వీరిలో ఆ ముసలితనం కనిపించడం లేదు సరికదా..సోషల్ మీడొయాలో ఘాటు అందాలను ఆరబోస్తూ దుమ్ములేపుతున్నారు. అలాంటి వారి జాబితాలోకి వచ్చే సీనియర్ హీరోయిన్స్ తెలుగులో అనుష్క శెట్టి..హిందీలో హ్యూమా ఖురేషీ, విధ్యా బాలన్, మాధురి దీక్షిత్ లాంటి వారు.

వీరందరూ బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్నవారే. విద్యా బాలన్ కెరీర్ ప్రారంభంలోనే సంజయ్ దత్ లాంటి సూపర్ సీనియర్ హీరో సరసన నటించింది. మాధురీ దీక్షిత్ అప్పటికీ ఇప్పటికీ అలాగే ఉంది. ఇప్పుడు కొన్ని సినిమాలలోనూ మాధురీ దీక్షిత్ సీనియర్ హీరోల సరసన అద్భుతమైన పాత్రలను చేస్తోంది. తెలుగులో అనుష్క శెట్టి కూడా సీనియర్ హీరోయిన్. ఆమె గనక పెళ్లి చేసుకుంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండేదేమో. కానీ, ఈ మధ్య సినిమాలకి బాగా గ్యాప్ వచ్చినా క్రేజ్ మాత్రం తగ్గలేదు.

ప్రస్తుతం యూవీ క్రియేషన్స్‌లో సినిమా చేస్తోంది. హ్యూమా ఖురేషీ బాలీవుడ్‌లో మాత్రమే కాదు, ఇటీవల కోలీవుడ్‌లోనూ సినిమా చేసింది. తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన వలిమై సినిమాలో హ్యూమా ప్రధాన పాత్రను పోషించింది. అయితే, ఈ సినిమా అంతగా ఆమెకి కలిసి రాలేదనే చెప్పాలి. కాకపోతే, కాస్త సౌత్ మేకర్స్ ఫోకస్ మాత్రం హ్యామా మీద బాగానే పడింది. అయితే, వీరంతా యంగ్ హీరోయిన్స్‌కి గట్టి పోటీ ఇస్తున్నారు.

ముఖ్యంగా అందాలు ఆరబోస్తూ ఫొటో షూట్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. కొత్తగా ఇండస్ట్రీకొచ్చిన కుర్ర భామల మాదిరిగా బికినీ అందాలను ఆరబోస్తూ నెటిజన్స్‌లో మంటపెడుతున్నారు. వీరిలో టబు కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తెలుగులో సినిమాలు చేయకపోయినప్పటికీ హిందీలో మాత్రం టబు కోసం కొన్ని ప్రత్యేకమైన పాత్రలు తయారవుతున్నాయి. ఆ పాత్రల్లో టబు అదరగొడుతోంది. ఇక ఫొటో షూట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఏముంది..ఇరవై ఏళ్ళవారి నుంచి అరవై ఏళ్ళ వారివరకూ హీటెక్కి చచ్చిపోవాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news