Moviesకాంతారా డైరెక్టర్ బచ్చాగాడు..మరోసారి గెలికిన రష్మిక మందన్నా.. !?

కాంతారా డైరెక్టర్ బచ్చాగాడు..మరోసారి గెలికిన రష్మిక మందన్నా.. !?

నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. గురించి ఎంత చెప్పినా తక్కువే . మరి ముఖ్యంగా పుష్ప సినిమా రిలీజ్ అయ్యాక టాలీవుడ్ , బాలీవుడ్, కోలీవుడ్ మూడు ఇండస్ట్రీలో రష్మిక పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. మరీ ముఖ్యంగా బాలీవుడ్లో అమ్మడు ఖాతాలో ఏకంగా ఏడు బడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి . అంతే కాకుండా ఫస్ట్ టైం ఆమె నటించిన గుడ్ బై సినిమా కూడా ఆమెకు డిజాస్టర్ టాక్ ని మిగిల్చింది.

అయినా కానీ రష్మిక ఈ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకోవడానికి కారణం పుష్ప సినిమా అని బల్లగుద్ది చెప్తున్నారు సినీ విశ్లేషకులు. కాగా రీసెంట్ ఇంటర్వ్యూలో రిషబ్ శెట్టి ..సమంత, సాయి పల్లవితో సినిమా చేయడానికి సిద్ధం ..రష్మిక తో నావల్ల కాదు అంటూ పరోక్షకంగా కామెంట్స్ చేశాడు. దీంతో ఓ రేంజ్ లో మండిపోయిన రష్మిక అతడికి ఘాటుగా కౌంటర్ ఇచ్చేలా.. స్టార్ హీరోతో సినిమాను యాక్సెప్ట్ చేసింది .

అయితే హీరోయిన్ గా మంచి క్రేజ్ లో ఉన్న రష్మిక మందన్నా జనాలను తన వైపు తిప్పుకునేలా మైండ్ బ్లోయింగ్ ప్లాన్ చేసింది. ఇప్పటివరకు రష్మిక మందన్నా తన కెరియర్ లో ఐటమ్ సాంగ్ చేసింది లేదు . ఫస్ట్ టైం ఇలా ఐటెం సాంగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి జనాలకు షాక్ ఇచ్చింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు – మహేష్ బాబు డైరెక్షన్లో సినిమా రష్మిక మందన ఐటమ్ సాంగ్ తో మన ముందుకు రాబోతుంది అంటూ న్యూస్ వైరల్ గా మారింది .

ఇప్పటికే ఈ అగ్రిమెంట్ పై సైన్ చేసిన రష్మిక మందన్నా.. మహేష్ బాబు పేరెంట్స్ కోల్పోయిన బాధ నుంచి సెట్ అవ్వగానే నెక్స్ట్ షెడ్యూల్లో ఈ పాట షూట్ ను ఫినిష్ చేసే విధంగా ప్లాన్ చేశారట . దీంతో రష్మిక ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు. ఇప్పటికే జనాల్లో నెగిటివిటీ సంపాదించుకున్న రష్మిక.. ఈ సినిమాలో హాట్ ఐటమ్ సాంగ్ నటిస్తే ఖచ్చితంగా అది పాజిటివ్ అవుతుంది. ఈ క్రమంలోనే కొందరు కన్నడ ఫ్యాన్స్ రష్మికను ట్రోల్ చేస్తున్నారు.. నువ్వు మహా ముదురువే తల్లి ..నీ ముందు..నీ కన్నింగ్ ఐడియాల ముందు రిషెబ్ శెట్టి బచ్చా గాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news