Moviesఆయనతో కమిట్ అయిన ప్రియమణి..ఇండస్ట్రీ ని షేక్ చేస్తున్న సీక్రేట్ మీటింగ్..?

ఆయనతో కమిట్ అయిన ప్రియమణి..ఇండస్ట్రీ ని షేక్ చేస్తున్న సీక్రేట్ మీటింగ్..?

“ఎవరే అతగాడు” అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి పరిచయమైన ప్రియమణి.. ఆ తర్వాత హిట్లు ఫ్లాపులు అనే తేడా ఏవీ లేకుండా తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ఓ రేంజ్ లో ఇండస్ట్రీలో దూసుకుపోయింది. కేవలం తెలుగులోనే కాదు కోలీవుడ్ , బాలీవుడ్ లో కూడా సినిమా అవకాశాలు దక్కించుకుని ప్రియమణి ఓ రేంజ్ లో కుర్రాలను అల్లాడిస్తుంది. మరీ ముఖ్యంగా తన మొదటి ఇన్నింగ్స్ ఎలా ఉన్నా సరే సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం యమ స్పీడ్ లో దూసుకుపోతుంది .

వెబ్ సిరీస్ లు.. సినిమాలు ..మరో పక్క బుల్లితెరపై షోస్ అంటూ క్షణం కూడా తీరిక లేకుండా ఫుల్ బిజీ బిజీ హీరోయిన్గా గడిపేస్తుంది . కాగా సెకండ్ ఇన్నింగ్స్ మొత్తం హీరోయిన్స్ మెయిన్ లీడ్ రోల్స్ తో దూసుకుపోతున్న ప్రియమణి కెరియర్ లో ఇప్పుడు ఐటమ్ సాంగ్ కూడా వచ్చి పడినట్లు తెలుస్తుంది . ఇప్పటికే షారుక్ ఖాన్ తో చెన్నై ఎక్స్ప్రెస్ లో 1,2,3, 4 ఆన్ ద ఫ్లోర్ అనే సాంగ్ లో ఆడి పాడి అలరించిన విషయం తెలిసిందే. ఈ పాట జనాలను బాగా మెప్పించింది .

కాగా ఇదే క్రమంలో మళ్లీ షారుక్ ఖాన్ ..తో ఐటెం సాంగ్ చేయడానికి కమిట్ అయినట్లు ప్రియమణి తెలుస్తుంది. షారుఖ్ ఖాన్ తో ప్రియమణి మరోసారి ఐటెం సాంగ్ లో కనిపించడానికి సిద్ధపడినట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది . షారుక్ ఖాన్ – నయనతార జంటగా నటిస్తున్న సినిమా జవాన్. ఈ మూవీలో షారుక్ ఖాన్ తో ప్రియమణి ఐటం సాంగ్ చేస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది. ఇప్పటికే పాట చిత్రీకరణ కూడా పూర్తయినట్లు వినిపిస్తుంది. ఏది ఏమైనా సరే మంచి మంచి రోల్స్ వస్తున్న ఈ టైం లో ప్రియమణి ఇలా ఐటమ్ సాంగ్ కి కమిట్ అవ్వడం ఆమె కెరియర్లో బిగ్గెస్ట్ రాంగ్ స్టెప్ అంటున్నారు జనాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news