Moviesబ్రా తో గట్టిగా పట్టేసిన పాయల్..ముడి పెట్టి మడతపెట్టి..ఆ తరువాత అదే..!!

బ్రా తో గట్టిగా పట్టేసిన పాయల్..ముడి పెట్టి మడతపెట్టి..ఆ తరువాత అదే..!!

సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కు కోవాలంటే మరి ముఖ్యంగా ఉండాల్సింది రెండే రెండు . ఒకటి అందం.. మరొకటి పాపులారిటీ . ఈ రెండిట్లో ఏది ఉన్నా సరే వాళ్ల పేరు సోషల్ మీడియాలో హై రేంజ్ లో ట్రెండ్ అవుతూనే ఉంటుంది . అందరూ ముద్దుగుమ్మలు హీరోయిన్గా సక్సెస్ అవ్వాలంటే కుదరదు.. కొందరికి అవకాశాలు వస్తాయి. మరికొందరికి వచ్చిన అవకాశాలు సరిపోవు . అయితే అవకాశాలు రావట్లేదు అని చెప్పి ఏమాత్రం నిరుత్సాహపడకుండా తన అందాలని ఎరగా వేసి హాట్ ఫోటో షూట్ చేసి కుర్రాలను ఓ రేంజ్ లో మెల్ట్ చేసేస్తుంది హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్.

హీరోయిన్ కి మించిపోయే పర్ఫెక్ట్ ఫిగర్ ఉన్న సరే స్టార్ హీరోయిన్ లిస్టులోకి యాడ్ అవ్వ లేకపోయింది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా సరే ఎందుకో అవకాశాలు రాలేకపోయాయి. ఈ క్రమంలోనే వచ్చిన అవకాశాలతో బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటూ ..సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్స్ చేసి ఫ్యాన్ ఫాలోయింగ్ లో పెంచుకుంటుంది ఈ హాట్ బ్యూటీ . కాగా ఎప్పటికప్పుడు సరికొత్త లేటెస్ట్ ట్రెండీ వేర్ తో ఫోటో షూట్ చేసే పాయల్ పాప ..రీసెంట్గా పొట్టి నిక్కర్ లో తన హాట్ ధైస్ తో టెంప్ట్ చేసింది.

అంతేనా ఎదభాగాలను బ్రాతో గట్టిగా ముడిపెడుతూ పర్ఫెక్ట్ షేప్ ను ఎక్స్ప్రెస్ చేస్తూ ..కుర్రాళ్ళకి అందాల ట్రీట్ అందించింది. ఈ హాట్ డ్రెస్ లో హాట్బ్యూటీ ఇచ్చిన హాట్ హాట్ ఎక్స్ప్రెషన్స్ కి కుర్రాళ్ళు మతులు పోగొడుతున్నాయి. ఈ క్రమంలోనే అమ్మడు ఫోటోషూట్ ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు . అంతేనా హద్దుల మీరి కామెంట్స్ చేస్తున్నారు . పాయల్ పాప సెక్సీ అంటూ బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే రానున్న రోజుల్లో పాయల్ పాప సోషల్ మీడియాని మరింత షేక్ చేస్తుంది అనడంలో సందేహమే లేదంటున్నారు అభిమానులు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news