Moviesఇంటర్నెట్‌ ని షేక్ చేస్తున్న శ్రద్ధా.. అందరికి ఆ పార్టే నచ్చిందట..!!

ఇంటర్నెట్‌ ని షేక్ చేస్తున్న శ్రద్ధా.. అందరికి ఆ పార్టే నచ్చిందట..!!

అందాల ముద్దుగుమ్మలు ఎప్పుడు ఎలా మారిపోతారో ఎవరు గుర్తుపట్టలేకపోతున్నారు. స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన శ్రద్ధాదాస్ ఆ విషయాన్ని పక్కన పెట్టేసి సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది . శ్రద్ధాదాస్ ఎలాంటి హాట్ ఫిగరరో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పర్ఫెక్ట్ ఫిగర్ మైంటైన్ చేస్తే కుర్రాలను అల్లాడిస్తూ ఉంటుంది శ్రద్ధాదాస్. ఒక్కప్పుడు ఇలాంటి హాట్ ఫొటోస్ షేర్ చేసేది కాదు .

అసలు ఇండస్ట్రీలో ఉందా లేదా అన్నంత డౌట్లు కలిగించేది . సినిమా అవకాశం వచ్చిందా …ఆ కంటెంట్ ఆమెకు నచ్చిందా ..సినిమా చేస్తుంది. లేదంటే సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ ఉండేది. అయితే ఎవరు ఏం చెప్పారో ఏమో తెలియదు కానీ ..శ్రద్ధాదాస్ మాత్రం.. శ్రద్ధగా తన అందాలను కుర్రాళ్లకు చూపిస్తుంది. ఈ మధ్యకాలంలో మరీ ఓవర్గా రెచ్చిపోయి మరి ఫోటో షూట్ చేస్తుంది. చీర కట్టినా.. ట్రెడిషనల్ డ్రెస్ వేసినా.. లాంగ్ ఫ్రాక్ వేసిన ఎలా అయినా సరే తన ఎదబాగాలను మాత్రం ఎక్స్పోజ్ చేయదు. ఎప్పటికప్పుడు వీలైనంత విధంగా ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉంటుంది .

కాగా రీసెంట్గా అభిమానులకు స్లిటెడ్ మోడ్రన్ ఫ్రాక్ లో ఎద అందాలను చూపిస్తూ కుర్రాళ్ళకి వీకెండ్ ట్రీట్ అందించింది . పింక్ , మెరూన్ మిక్స్డ్ విత్ వైట్ షేడ్ లో శ్రద్ధ తన అందాలను శ్రద్ధగా చూపించడం ..చేతుల పైకెత్తి సెక్సీ ఫోటో షూట్ చేయడం కుర్రాలను భళే ఆకట్టుకున్నింది. అంతేకాదు శ్రద్ధ ఇంత ఏజ్ వచ్చినా గాని ఇంకా చూడడానికి స్వీట్ సిక్స్టీన్ లానే ఉంది . శ్రద్ధ స్పెషల్ ఫోటోషూట్ చేస్తూ మమ్మల్ని ఎంటర్టైన్ చెయ్.. నువ్వు ఎంజాయ్ చెయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్ళు దీంతో శ్రద్ధ ఫొటోస్ మరింత విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news