Moviesటాలీవుడ్ టు బాలీవుడ్ ని సింగిల్ హ్యాండ్ తో ఏలేస్తున్న ఈ...

టాలీవుడ్ టు బాలీవుడ్ ని సింగిల్ హ్యాండ్ తో ఏలేస్తున్న ఈ స్టార్ బ్యూటి ఎవరో చెప్పుకోండి చూద్దాం..కంపెడితే మీరు జీనియస్సే!

ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తున్న క్యూట్ లిటిల్ బేబీ ..ఇప్పుడు టాలీవుడ్ ని ,కోలీవుడ్ ని ,బాలీవుడ్ ని ఏలేదేస్తున్నారు అందాల ముద్దుగుమ్మ. అంతేకాదు చిన్నప్పుడు చబ్బీగా.. బబ్లీగా ఉన్నా..ఈ బ్యూటీ పెద్దయ్యక మాత్రం హాట్ ఫిగర్ తో కుర్రాలను అల్లాడిస్తుంది. బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన ఈ బ్యూటీ ప్రజెంట్ మూడు పెద్ద సినిమాల్లో నటిస్తుంది . ఇప్పటికైనా ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. ఇంకొంచెం క్లూ కావాలంటారా..? ఓకే మీకు అందరికీ అదిరిపోయే క్లూ ఇస్తాను కనిపెట్టండి చూద్దాం..!!

ఈ బ్యూటీకి ప్యాంట్ వేసుకునే అలవాటు లేదు.. చాలా హాట్ గా ఉండే ధైస్ తోనే కుర్రాళ్లను టెంప్ట్ చేస్తూ ఉంటుంది.. రీసెంట్ గా మాల్ దీవ్స్ వెళ్లి..అక్కడ కూడా బికిని ఫోటో షూట్ తో రెచ్చకొట్టింది..ఎస్ మీరందరూ అనుకుంటున్నాది కరెక్ట్.. ఈ ఫోటోలో క్యూట్ గా కనిపిస్తున్న పాప ఎవరో కాదు ..టాలీవుడ్ ని షేక్ చేసిన బుట్ట బొమ్మ పూజా హెగ్డే.

మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ముకుంద సినిమా తో టాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ..ఆ తర్వాత తనదైన స్టైల్ లో నటించింది .అయితే కొంతకాలం వరకు ఒక్కటంటే ఒక్క హిట్ కొట్టని ఈ హాట్ బ్యూటీ..బాలీవుడ్ లోనూ తన లక్ ను పరీక్షించుకుంది . హృతిక్ రోషన్ తో కలిసి బడా సినిమాలో నటించింది. అయితే ఎవరూ ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా తుస్సు మనిపించింది .

కాగా ఎట్టకేలకు అల్లు అర్జున్ తో కలిసి దువ్వాడ జగన్నాథంతో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక తర్వాత ఎన్టీఆర్ తో కలిసి అరవింద వీర రాఘవ వీర సమేత సినిమాతో ఫస్ట్ హిట్ అందుకుంది పూజ హెగ్డే. ప్రజెంట్ కాలికైన గాయం కారణంగా రెస్ట్ తీసుకుంటున్న పూజా.. 2023లో మహేష్ బాబుతో కలిసి తెరపై మనకు కనిపించనుంది. ఇక తర్వాత బాలీవుడ్లో పలు ప్రాజెక్టులతో బిజీగా తన కెరీర్ ను ముందుకు తీసుకెళ్తుంది ఈ బుట్ట బొమ్మ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news