Moviesతల్లి ఆఖరి కోరిక కోసం తమన్నా డేరింగ్ స్టెప్.. ఏం చేయబోతుందో...

తల్లి ఆఖరి కోరిక కోసం తమన్నా డేరింగ్ స్టెప్.. ఏం చేయబోతుందో తెలుసా..?

మిల్కీ బ్యూటీ తమన్న తల్లి కోరిక నెరవేర్చబోతుందా అంటే అవుననే అంటున్నారు సినీ ప్రముఖులు . హ్యాపీడేస్ సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన తమన్నా ..మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్టు ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఆ తర్వాత ప్రభాస్, నాగార్జున , వెంకటేష్, మహేష్ బాబు, రామ్ లాంటి హీరోస్ పక్కన నటించి క్రేజీ హిట్స్ ను అందుకుంది . అంతేనా బాలీవుడ్, కోలీవుడ్ లో సైతం సినిమాలు చేస్తూ తమన్నా తన లేలేత అందాలను అందరికీ పరిచయం చేసింది.

అయితే ప్రజెంట్ తమన్న పోసిషన్ ఎలా ఉందో మనకు తెలిసిందే. రీసెంట్గా ఆమె నటించిన బబ్లీ బౌన్స్ సినిమా డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే తమన్నా ఇక సినిమాలు వర్కౌట్ అవ్వవు అంటూ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది అని న్యూస్ వైరల్ గా మారిన.. రెండు రోజులకి తమన్నా మీడియా ముందుకు వచ్చి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను సరైన టైం చూసి మీకు గుడ్ న్యూస్ చెప్తాను అని రివిల్ చేసింది .

కాగా అందుతున్న సమాచారం ప్రకారం తమన్నా కి ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదట. అసలు తమన్నాకి లైఫ్ లో పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదట . ఇండిపెండెంట్గా బతకాలని కోరుకుంటుందట . అయితే తల్లి ఫోర్స్ తోనే తమన్నా పెళ్లి చేసుకుంటున్నట్లు తెలుస్తుంది . మా తర్వాత నీకంటూ ఒక తోడు ఉండాలి అంటూ ఆమెను ఫోర్స్ చేసి మరి బలవంతంగా పెళ్లికి ఒప్పించినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా సరే తమన్నా తీసుకున్న డిసిషన్ మంచిదే అంటున్నారు కొందరు జనాలు. ఇలా అమ్మ కోసం తనకి ఇష్టం లేని లైఫ్ లోకి ఎంటర్ అవ్వడం నరకం అంటున్నారు మరికొందరు ..చూడాలి మరి తమన్నా ఏం చేస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news