Moviesముద్దు కోసం కక్కుర్తి పడిన ఆది.. "ఛీ పోరా" అంటూనే కొత్త...

ముద్దు కోసం కక్కుర్తి పడిన ఆది.. “ఛీ పోరా” అంటూనే కొత్త యాంకర్ పిల్ల పిండేసిందిగా..!

జబర్దస్త్ షో కి ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . బుల్లితెరపై ఫస్ట్ టైం కామెడీ షోను డిజైన్ చేసి స్కిట్స్ వేసి జనాలు నవ్వించే విధంగా ప్లాన్ చేసిన మల్లెమాల మొదటి అటెంప్ట్ తోనే సక్సెస్ అయింది. కాగా ఈ క్రమంలోనే ఎక్స్ట్రా జబర్దస్త్ అంటూ మరో షో డిజైన్ చేసి గురువారం, శుక్రవారం టెలికాస్ట్ అయ్యేలా రెండు రోజులు జనాలని కడుపుబ్బ నవ్వించేలా ప్లాన్ చేసింది. రిమార్క్ లేకుండా దూసుకుపోతున్న జబర్దస్త్ ఈ మధ్యకాలంలో ఫుల్ నెగటివ్ కామెంట్స్ తో ట్రోల్ అవుతుంది .

జబర్దస్త్ లో ఉండే కమెడియన్స్ కూడా షో ని విడిచి ఒక్కొక్కరుగా వెళ్ళిపోతూ ఉండడంతో ..రెమ్యూనరేషన్ ఆశ చూపి మళ్లీ జబర్దస్త్ లోకి పాత కంటెస్టెంట్లను పిలిపించుకుంటున్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ మరీ ఇంట్రెస్టింగ్ గా మారింది. కాగా ఎవరు ఎలా పోయినా సరే నా రూటే సపరేటు అంటూ హైపర్ ఆది ప్రవర్తించే తీరు జనాలకు కోపం తెప్పిస్తుంది. ఎప్పుడు ఒకే విధమైన స్కిట్స్ తో.. అదే డబల్ మీనింగ్ వల్గర్ పంచ్ డైలాగ్స్ తో.. స్కిట్స్ వేయడం హైపర్ ఆది కి బ్యాడ్ నేమ్ తీసుకొచ్చేలా ఉంది .

రీసెంట్గా రిలీజ్ అయిన ప్రోమోలో హైపర్ ఆది మరోసారి కొత్త యాంకర్ సౌమ్యను గెలికాడు . ఒక్క ముద్దు అంటూ పై పైకి వెళ్తూ ఆమెతో హద్దులు మీరు ప్రవర్తించే విధంగా స్కిట్ లో ఉండిపోయాడు. ఈ క్రమంలోనే సౌమ్య “ఛీ పోరా” అంటూ ఆయనను నెట్టేయడం జబర్దస్త్ చూస్తున్న జనాలకే కాదు ..అక్కడ ఉన్న కంటెస్టెంట్ లకు సైతం షాకింగ్ గా అనిపించింది . ఇదంతా స్కిట్లో భాగగమైనా సంగతి తెలిసిందే . ప్రతివారం జరిగే తతంగమే.. అయినా కానీ ఒక ఆడపిల్లలపై అలా హైపర్ ఆది పైకి వెళ్లడం జనాలకు నచ్చలేదు. ఈ క్రమంలోని హైపర్ ఆదిని ట్రోల్ చేస్తున్నారు జనాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news