Moviesతన పెళ్లిలో ఎవ్వరు చేయని పని చేస్తున్న హన్సిక..ఇది మరీ టూ...

తన పెళ్లిలో ఎవ్వరు చేయని పని చేస్తున్న హన్సిక..ఇది మరీ టూ మచ్ గా ఉందే..!?

మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఫేమస్ అయిన హన్సిక త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది . ఇదే విషయాన్ని ఇదే విషయం గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వారం ముందు వరకు నోరు విప్పరి హన్సిక రీసెంట్ గానే తన కాబోయే భర్తకు ఐ లవ్ యు చెప్తూ అఫీషియల్ గా తమ పెళ్లిని కన్ఫామ్ చేసింది . ముంబైకి చెందిన బిగ్ బిజినెస్ మాన్ సోహెల్ కతురియా హన్సిక పెళ్లి ఫిక్స్ అయినట్లు ఆమె చెప్పుకొచ్చింది . అంతేకాదు ఎవరు ఊహించిన విధంగా మటోడా ప్యాలెస్ లో హన్సిక కోట్లు ఖర్చు చేసి మరి రాయల్ పద్ధతిలో తన పెళ్లిళ్లు చేసుకోబోతుంది.

ఇప్పటికే షాపింగ్ పనులను స్టార్ట్ చేసిన హన్సిక తన పెళ్లి కోసం స్పెషల్ నగలను డిజైన్ చేయించుకొని మరి రాయల్ లుక్ లో దర్శనం ఇవ్వబోతుందట . అంతేకాదు హన్సిక పెళ్లి చేసుకోబోయే సోహెల్ కు ఇదివరకే పెళ్లయింది . ఇది రెండో పెళ్లి. ఆశ్చర్యం ఏంటంటే సోహెల్ మొదటి భార్య ఎవరో కాదు హన్సిక బెస్ట్ ఫ్రెండ్ . ఎస్ హన్సిక బెస్ట్ ఫ్రెండ్ వదిలేసిన అబ్బాయిని హన్సిక పెళ్లి చేసుకోబోతుంది. దీంతో ఈ పెళ్లి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది .

కాగా రీసెంట్గా పెళ్లివిషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. జనరల్ గా అబ్బాయిని పెళ్లి పీటల పైకి తీసుకొచ్చిన తర్వాత అమ్మాయిని తీసుకొస్తారు.. అది సాంప్రదాయం ఎలాంటి ట్రెడిషన్స్ లో అయినా సరే ..ఇదే రూల్ ఫాలో అవుతుంటారు . కానీ హన్సిక మాత్రం మేము ఎందులోనూ తక్కువ కాదు.. మేమిద్దరం ఈక్వల్ ..మా మనసులు అలాగే ఉంటాయి. మా ఆలోచనలు అలాగే ఉంటాయంటూ.. పెళ్లి మండపంలోకి ఇద్దరు ఒకేసారి ఎంటర్ అయ్యేలా ప్లాన్ చేసిందట. అంతే కాదు హన్సిక పెళ్లి మండపంలో బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.

ఈ సర్ప్రైజ్ చూస్తే ఖచ్చితంగా సోహెల్ షాక్ అయిపోతాడు అని ఆమె ఫ్రెండ్స్ కి చెప్పుకోరావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అయింది . దీంతో హన్సిక పెళ్లికి సంబంధించిన పనులపై జనాలు టూ మచ్ అంటూ కామెంట్ చేస్తున్నారు . ఎవరు చేసుకున్న పెళ్లి పెళ్లి నే..ఇద్దరు ఇష్టపడి చేసుకోవడం ముఖ్యం ..ఇలా ఎంత కోట్లు ఖర్చు చేశామా అన్నది కాదు ..ఎంత కాలం కలిసి ఉన్నామా అన్నది ఇంపార్టెంట్.. చూద్దాం నయన్ లాగా నువ్వు ఏమి బిగ్ బాంబు పేల్చబోతున్నావో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news