Moviesఫస్ట్ నైట్ ను ఢిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్న హన్సిక .....

ఫస్ట్ నైట్ ను ఢిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్న హన్సిక .. అందరిలాగా రూమ్ లో చేసుకోదట..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న హన్సిక గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన దేశముదురు సినిమాలో హీరోయిన్గా నటించి ఫస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంది. అంతేకాదు ఈ సినిమాల్లో హన్సిక క్యూట్ ఎక్స్ప్రెషన్స్ హాట్ ఫిగర్ జనాలను భలే ముద్దుగా ఆకట్టుకునింది . ఇక ఆ తర్వాత హన్సిక హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా టాలీవుడ్ ను ఓ రేంజ్ లో అల్లాడించింది.

ఈ క్రమంలోనే కోలీవుడ్ లో కూడా బడాబడా అవకాశాలు అందుకొని అక్కడ నెంబర్ వన్ హీరోయిన్గా చక్రం తిప్పేసింది . కాగా త్వరలోనే హన్సిక పెళ్లి చేసుకొని ఓ ఇంటిది కాబోతుంది . ముంబై లో బిగ్ బిజినెస్ మాన్ సోహెల్ ఖ్తూరియాను ప్రేమించిన హన్సిక.. రీసెంట్ గానే తన బాయ్ ఫ్రెండ్ పేరు ను అఫీషియల్ గా ప్రకటించింది . డిసెంబర్ 4వ తేదీ జైపూర్లోని మంటోడా ప్యాలెస్ లో వీళ్ళ పెళ్లి గ్రాండ్గా జరగనున్నట్లు సమాచారం. అంతేకాదు పెళ్లికి సంబంధించిన పనులన్నీ పూర్తి చేసిన హన్సిక ..తన పెళ్లిలో వేసుకునే నగలను స్పెషల్గా డిజైన్ చేయించుకుంటుందట . రాయల్ లుక్ లో రాజ వంశస్థులు వేసుకునే నగలలా ఆమె తన పెళ్లి ఆభరణాలు డిజైన్ చేయించుకుంటుందట .

అయితే తన పెళ్లి చాలా డిఫరెంట్గా యూనిక్యుగా జరగాలని ఆశపడుతున్న హన్సిక.. ఫస్ట్ నైట్ కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తుంది . హన్సిక తన ఫస్ట్ నైట్ ను అందరిలా రూమ్లో కాకుండా సపరేట్గా ఫ్లైట్లో ప్లాన్ చేసుకుందట . ఏదైనా సరే డిఫరెంట్ గా ఆలోచించే హన్సిక ఫస్ట్ నైట్ కూడా ఇలా డిఫరెంట్ గా ఆలోచిస్తుంది అని తెలిసి జనాలు షాక్ అయిపోతున్నారు . అంతేకాదు స్వతహాగానే డబ్బున్న సోహెల్ ఖతూరియా సైతం హన్సిక ప్లాన్ కు ఫిదా అయిపోయాడట. ఏది ఏమైనా సరే ఫ్లైట్లో ఫస్ట్ నైట్ అంటే ఇరగదీయుడే..ఆ మజా నే వేరు అంటున్నారు జనాలు. చూద్దాం మరి ఫ్లైట్ లో ఫస్ట్ నైట్ ఎలా ఉండబోతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news