MoviesGuess: బట్టలు లేకుండా ఉన్న ఈ తెలుగు అమ్మాయిని గుర్తు పట్టారా..?

Guess: బట్టలు లేకుండా ఉన్న ఈ తెలుగు అమ్మాయిని గుర్తు పట్టారా..?

శ్రేయ ధన్వంతరి.. ఈ పేరు చెప్తే జనాలకు అస్సలు గుర్తు రాదు. గుర్తుపెట్టుకునే రేంజ్ లో తెలుగులో సినిమాలు కూడా చేయలేదు. అరాకొరా సినిమాలు చేసిన వాటిల్లో నటించి మెప్పించింది. కానీ తన పేరుని జనాలకి గుర్తుండిపోయేలా మాత్రం పర్ ఫామెన్స్లు ఇవ్వలేదు. పేరుకు తెలుగు అమ్మాయి అయినా బాలీవుడ్లో పాపులారిటీ సంపాదించుకొని హాట్ హాట్ ఫోటోషూట్స్ చేసి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది శ్రేయ ధన్వంతరి.

తెలుగులో జోష్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది . ఈ సినిమాలో నాగచైతన్య ఫ్రెండ్ గా ..స్టూడెంట్ గా మెప్పించింది . మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసిన శ్రేయ ధన్వంతరి.. ఆ తరువాత స్నేహగీతం అనే సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించింది . ఈ సినిమాలోని క్లాసిక్ లుక్ తో జనాలను కట్టిపడేసింది. దీంతో స్టార్ హీరోయిన్ అయిపోతుంది అని అంతా అనుకున్నారు . అయితే ఆ తర్వాత ఎవరు ఊహించిన విధంగా బాలీవుడ్ కి చెక్కేసి అక్కడ బికినీ ట్రీట్లు ..హాట్ రోల్స్ చేస్తూ తెలుగులో ఉన్న పరువును బాలీవుడ్ లో పోగొట్టుకుంది .

రీసెంట్గా ఆమె న్యూడ్ ఫోటోగ్రఫీ చేసి సోషల్ మీడియాని షేక్ చేసింది. టాప్ తీసేసి తన ఎదభాగాలను పొదల చాటున కవర్ చేస్తూ సెక్సీ లుక్స్ తో కుర్రాలను అల్లాడించేసింది .మరీ ముఖ్యంగా ఆమె ఇచ్చిన కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్ కి కుర్రాళ్ళు మెల్ట్ అయిపోతున్నారు. ఈ క్రమంలోనే శ్రేయ ధన్వంతరి ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు . ఏది ఏమైనా సరే ఇప్పటి వరకు బికినీ ట్రీట్ తో హిట్ పుట్టించిన శ్రేయ ధన్వంతరి ఇప్పుడు న్యూ ఫోటోగ్రఫీతో కుర్రాలను టెంప్ట్ చేసేస్తుంది. చూద్దాం రానున్న రోజుల్లో మరేం చూపిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news