Moviesఆ పాపమే ఉదయ్ కిరణ్ కి శాపంగా మారిందా..? చనిపోయే ముందు...

ఆ పాపమే ఉదయ్ కిరణ్ కి శాపంగా మారిందా..? చనిపోయే ముందు అంతలా ఏడ్చాడా..?

సినీ ఇండస్ట్రీలోకి ఎంత త్వరగా వచ్చి స్టార్ గా మారాడో.. అంతే త్వరగా జీరో గా మారి లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు ఉదయ్ కిరణ్ . ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . మంచితనానికి మరో మారుపేరు అంటూ తన ఫ్రెండ్స్ చెప్పుకుంటూ ఉంటారు. అంతేకాదు స్వతహాగా ఒకరిని హర్ట్ చేసే స్వభావం లేని ఉదయ్ కిరణ్ ను చాలా మంది ఇండస్ట్రీలో వాడుకొని వదిలేసారని.. కోస్టార్స్ కూడా చెప్పుకొచ్చారు . చిత్రం సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్ ..ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ.. వరుస బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

అంతేనా లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకొని సినీ స్టార్ హీరో కూతుర్లని కూడా తన నటనకు మెల్ట్ చేసేసారు . ఈ క్రమంలోని ఆయనపై ఎంతోమంది ఎంతోమంది ముద్దుగుమ్మల మనసు పారేసుకున్నారు. అయితే నువ్వే -నేను సినిమా టైంలో చేసిన ఓ తప్పు కారణంగా ఉదయ్ కిరణ్ చాలా బాధలు పడ్డారని ఓ న్యూస్ గతంలో వైరల్ గా మారింది . ఈ సినిమా షూట్ చేస్తున్న టైంలో ఉదయ్ కిరణ్ ఓ పామును చంపేశారట. షూట్లో వచ్చిన పాముని ఉదయ్ చంపడంతోనే ఇన్ని బాధలు పడుతున్నారని ఓ న్యూస్ వైరల్ గా మారింది.

అడవిలో షూటింగ్ చేస్తున్న టైమ్ లో పాము రావడంతో భయపడి అక్కడ చిత్ర బృందం కర్రలు తీసుకొని పామును అదుపు చేయడానికి చూశారట. ఈ క్రమంలోనే ఉదయ్ కిరణ్ పామును చంపేసినట్లు తెలుస్తుంది. దీంతో నాగదోషం ఆయనకి వచ్చినట్లు.. ఈ కారణంగానే ఉదయ్ కిరణ్ కెరియర్లో హిట్లు లేక అవకాశాలు లేక అల్లాడిపోయినట్టు ..అంతే కాదు పెళ్లి చేసుకున్న సుఖం లేదని.. ఓ బిడ్డకు జన్మనివ్వకుండానే మరణించడం ఘోరాతి ఘోరమంటున్నారు ఫాన్స్. ఏదేమైనా సరే ఈ తప్పు తెలుసుకున్న ఉదయ్ కిరణ్ ..అప్పుడే శాంతి పరిహార పూజలు చేసి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదని ఫ్యాన్స్ అంటున్నారు. ఏది ఏమైనా సరే తప్పు జరిగిపోయింది ..ఇండస్ట్రీ మంచి నటుడిని కోల్పోయింది అన్నది మాత్రం వాస్తవం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news