Moviesనిజంగానే స్నేహ రెడ్డి ఆ తప్పు మాట అన్నిందా..? అందుకే బన్నీ...

నిజంగానే స్నేహ రెడ్డి ఆ తప్పు మాట అన్నిందా..? అందుకే బన్నీ దూరంగా ఉంటున్నాడా..?

సినిమా ఇండస్ట్రీలో అల్లు ఫ్యామిలీకి ఎలాంటి పేరు ప్రతిష్టలు ఉన్నాయో అందరికీ తెలిసిందే . అల్లు రామలింగయ్య గారి వారసత్వం అందిపుచ్చుకొని అల్లు అరవింద్ మొదట ఇండస్ట్రీలో చిన్నాచితకా పాత్రలు చేస్తూ.. ఆ తరువాత ప్రొడ్యూసర్ గా మారి ..సినీ ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగిపోయాడు . కాగా తాత పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన అల్లు అర్జున్ సైతం ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు . మొదట డాడీ సినిమాతో గెస్ట్ అపీరియన్స్ ఇచ్చిన అల్లు అర్జున్ ..ఆ తరువాత గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు .

మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకున్న అల్లు అర్జున్ ఆ తరువాత హిట్లు ప్లాపులు అని తేడా లేకుండా వరుసగా కంటెంట్ ఉన్న సినిమాలకు సైన్ చేసి తనలోని నటనను పూర్తిగా బయటపెట్టాడు / ఈ క్రమంలోనే గత ఏడాది వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టాడు బన్నీ . అయితే సినిమాల పరంగా ఎలా ఉన్నా బన్నీ ప్రస్తుతం ఫ్యామిలీ పరంగా నలిగిపోతున్నాడు అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్న స్నేహ రెడ్డి బిహేవియర్లో చాలా చేంజెస్ వచ్చాయి అని అల్లు కాంపౌండ్ నుంచి ఓ న్యూస్ లీక్ అవుతుంది . ఈ మధ్యకాలంలో శృతి మించిన హాట్ ఫోటోషూట్స్ చేస్తున్న బన్నీ భార్య స్నేహ రెడ్డి త్వరలోనే హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతుందంటూ కూడా వార్తలు వినిపించాయి .

అయితే ఇప్పటివరకు దీనిపై అల్లు అర్జున్ కానీ, స్నేహ రెడ్డి కానీ ,అల్లు అరవింద్ కానీ ఎటువంటి అఫీషియల్ ప్రకటన చేయలేదు. దీంతో ఈ వార్త పూర్తిగా ఫేక్ అంటూ బలంగా చెబుతున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. అయితే రీసెంట్ గా ఫ్రెండ్ వెడ్డింగ్ కోసం సౌత్ ఆఫ్రికా వెళ్లిన బన్నీకి అక్కడ స్నేహ బిహేవియర్ నచ్చలేదని.. హెడ్ వెయిట్ గా బిహేవ్ చేసిందని ..అల్లు అర్జున్ కి స్టైలిష్ స్టార్ బిరుదు ఎలా వచ్చిందో కూడా తెలియడం లేదని.. స్టైల్ విషయంలో అర్జున్ ది జీరో నాలెడ్జ్ అని స్నేహ మాట్లాడిందట .

అంతేకాదు ఫోటోషూట్స్ విషయంలో కూడా అల్లు అర్జున్ స్నేహ కి లిమిట్స్ పెట్టాడట. అయినా కానీ స్నేహ రెడ్డి లిమిట్స్ క్రాస్ చేస్తూ ఫోటోషూట్స్ చేస్తుందని ..ఈ క్రమంలోనే మాట మాట పెరిగి స్నేహ రెడ్డి అల్లు అర్జున్ అనకూడని మాట అనిందని ఓ న్యూస్ వైరల్ గా మారింది . అయితే ఈ వార్త ఎంత వరకు నిజమో అనేది మాత్రం తెలియాల్సి ఉంది . దీనిపై అల్లు అర్జున్ స్నేహ రెడ్డి ఇప్పటివరకు ఏ విధంగా స్పందించలేదు . ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఫ్యాన్స్ బన్నీ ఇలాంటి వార్తలు పై రియాక్ట్ అవ్వాలని..అప్పుడే తమకు అసలు నిజాలు తెలుస్తాయని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news