Moviesవావ్: ఆకట్టుకుంటున్న ఆషూ రెడ్డి లెటేస్ట్ పిక్స్ ..!!

వావ్: ఆకట్టుకుంటున్న ఆషూ రెడ్డి లెటేస్ట్ పిక్స్ ..!!

జూనియర్ సమంతగా సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న ఆషు రెడ్డి ..రీసెంట్గా చేసిన హాట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఎప్పటికప్పుడు తన అందాలను ఎక్స్పోజ్ చేస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కించే ఆషూ రెడ్డి.. ఈసారి కొత్త విధంగా తన ప్రైవేట్ పార్ట్స్ ను ఎక్స్పోజ్ చేస్తూ యువతను రెచ్చగొడుతుంది. డబ్ స్మాష్, టిక్ టాక్ ద్వారా జూనియర్ సమంత గా పాపులారిటి సంపాదించుకుంది.

ఇక ఆ తరువాత బిగ్ బాస్ లోకి ఎంటర్ అయ్యి తన అందాల ప్రదర్శనతో వాక్చాతుర్యంతో హోస్ట్ నాగార్జున ని సైతం మెల్ట్ చేసి రచ్చ రచ్చ చేసింది . కాగా హౌస్ నుంచి బయటకు వచ్చిన ఆషూ రెడ్డి ఆ తర్వాత బిగ్బాస్ ఓటిటిలోకి ఎంటర్ అయింది . ఆషూ అందాల ఆరబోతులకు కుర్రాళ్ళు రెండోసారి మాత్రం పిచ్చెక్కిపోయారు .రచ్చ రంబోలా చేసారు. కాగా రీసెంట్ గా పింక్ డ్రెస్సులు హాట్ స్టిల్స్ ఇచ్చిన ఆషూ.. తన ఎదభాగాలను మాత్రం అస్సలు దాచుకోలేదు .

క్లియర్ గా చూపిస్తూ సరికొత్త విధంగా డ్రెస్ కి ఒక పెద్ద హోల్ లాగా డిజైన్ చేయించుకొని తన ఎదభాగాలను ఎక్స్పోజ్ చేస్తూ ఇన్నర్ అందాలను బయటపెట్టేసింది. ఈ క్రమంలోని ఆషూ రెడ్డి ఫోటోషూట్స్ పైన బూతులు తిడుతున్నారు . మరికొందరు వావ్ సూపర్ అది కూడా ఓపెన్ చేసేయ్ అంటూ వల్గర్ కామెంట్స్ తో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే ఆషూ రెడ్డిలో ఈ సారి ఎక్కడ హోల్ పెట్టి ఏం చూపిస్తుందో అంటూ కుర్రాళ్ళు చర్చించుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news