Moviesవామ్మో.. ఏంటి ఇది..తిడితే వాటి సైజ్ తగ్గించేస్తావా..అషురెడ్డి లో వచ్చిన మార్పు...

వామ్మో.. ఏంటి ఇది..తిడితే వాటి సైజ్ తగ్గించేస్తావా..అషురెడ్డి లో వచ్చిన మార్పు గమనించారా..!?

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్ చేసి అభిమానులను ఉత్సాహపరిచే ఆషూ రెడ్డి రీసెంట్గా పోస్ట్ చేసిన ఫొటోస్ టూ టెంప్టింగ్ గా ఉన్నాయ్ అంటున్నారు కుర్రాళ్ళు . అంతేకాదు రీసెంట్గా ఆషూ రెడ్డి తనపై వస్తున్న నెగటివ్ కామెంట్స్ కి.. ట్రోల్ చేస్తున్న ట్రోలర్స్ కి ఘాటుగా సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే . “నా ఇష్టం వచ్చినట్లు నేను బట్టలు వేసుకుంటా.. అడగడానికి మీరు ఎవరు.. ఇష్టముంటే చూడండి కష్టమైతే సైలెంట్ గా ఉండండి ..అంతే కానీ నన్ను వేలెత్తి చూపే రైట్ మీకు లేదు “అంటూ ఓపెన్ గా కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది.

అంతేకాదు “నా డ్రెస్ లో తప్పులేదు.. మీరు చూసే విధానంలోనే తప్పు ఉంది” అంటూ ఓ రేంజ్ లో ఫిలాసఫీలు చెప్పింది. అయితే అలా ఫిలాసఫీలు చెప్పి వారం రోజులు గడవక ముందే ఆషూ రెడ్డి బుల్లి గౌనులో తన అందాలను దాచడానికి ట్రై చేసింది . కానీ అవి దాగవు కదా ..భారీ అందాలు బుల్లి గౌనులో ఎలా దాగుతాయి ..ఓపెన్ అప్ అయిపోయాయి.. ఓపెన్ గా చూపిస్తే అందాలని చూడకుండా ఉంటారా కుర్రాళ్ళు ..ఎంజాయ్ చేస్తున్నారు . చూపులతోనే టెంప్ట్ అయిపోయి ఎంజాయ్ చేసేస్తున్నారు.


రీసెంట్గా ఆషూ రెడ్డి పోస్ట్ చేసిన ఫొటోస్ బీభత్సంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరీ ముఖ్యంగా చిన్ని గుడ్డ ముక్కతో ప్రైవేట్ పార్ట్స్ ను కాపాడుకోవడానికి చేసిన సాహసం గ్రేట్ అనే చెప్పాలి . ఏది ఏమైనా సరే పొట్టి బట్టలో ఆషూ రెడ్డిని చూస్తుంటే ఓ రేంజ్ లో టెంప్ట్ అయిపోతున్నారు కుర్రాళ్లు. మరి ముఖ్యంగా ఈ ఫొటోస్ లో ఎదభాగాలను క్లోజ్ గా చూపిస్తూ ..మరీ డీప్ గా ధైస్ చూపించేసింది . అంతేనా ఈ ఫొటోస్ చూసిన జనాలు బాత్రూం నుంచి టవల్ కట్టుకుని బయటకు వచ్చినట్లుంది ..అంతా వల్గర్ గా ఉన్నాయి. వాట్ ఇస్ దిస్ ఆషూ పాప.. తిడితే బట్టలు సైజు తగ్గిచేస్తావా.. పెంచు పాప కొంచెం సైజ్ పెంచు ..చూడలేక చస్తున్నాం అంటూ వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. మరి దీనిపై ఆషూ రెడ్డి ఏం సమాధానం ఇస్తుందో చూద్దాం. దీనిపై ట్రోల్ చేస్తే ఇంకా ఎంత బట్టలు సైజు తగ్గిస్తుందో ..రానున్న రోఉల్లో మనం ఏమి చూడాల్సి వస్తుందో.. రామ రామ ఏంటి ఈ అమ్మాయి ఇలా తయారైంది అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news