Moviesఛాన్సులు ఇస్తామ‌ని శ్రద్దాదాస్‌ను వాడుకుని వ‌దిలేసింది ఎవ‌రు... కార‌ణం ఇదే...!

ఛాన్సులు ఇస్తామ‌ని శ్రద్దాదాస్‌ను వాడుకుని వ‌దిలేసింది ఎవ‌రు… కార‌ణం ఇదే…!

శ్రద్దా దాస్ అంత చూపించినా వాడుకొని వదిలేయడానికి కొన్ని కారణాలున్నాయని ఇండస్ట్రీ వర్గాలలో ఓ టాక్ వినిపిస్తూ ఉంటుంది. హీరోయిన్ అంటే అన్నిటికీ సిద్దపడే వస్తారు. గ్లామర్ పాత్రలే కాదు, బికినీ షూట్స్.. రొమాంటిక్ సీన్స్.. లిప్ లాక్స్.. ఇలా దేనికి కాదనకూడదు. మరీ ముఖ్యంగా డిన్నర్ పార్టీలకి సై అనాలి. అంతేకాదు..ఎదుటివారు అడగకుండానే హీరోయిన్స్ చనువు తీసుకొని నైట్ పార్టీలను ఆఫర్ చేయాలి.

అలాంటి గ్లామర్ బ్యూటీస్‌కి ఇండస్ట్రీలో మంచి సపోర్ట్ ఉంటుంది. దీనికి ఉదాహరణగా ప్రస్తుతం పూజా హెగ్డే, రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మలను తీసుకోవచ్చు. అయితే, ఇక్కడ వచ్చే అవకాశాలే కాదు..సక్సెస్‌లు చాలా ముఖ్యం. హీరోయిన్‌గా నటించిన సినిమాలు గనక ఫ్లాపయితే, ఆ హీరోయిన్స్‌ను నిర్మొహమాటంగా మేకర్స్ ఓక్కన పెట్టేస్తారు. అప్పటికే, అందాల ఆరబోతతో ఆకట్టుకున్నా..మిగతా విషయాలలో వాడుకున్నా..అవేవి పట్టించుకోరు.

శ్రద్ద దాస్ విషయంలో ఇలాగే జరిగిందట. అల్లరి నరేష్ హీరోగా నటించిన సిద్దు ఫ్రం శ్రీకాకుళం అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది శ్రద్దా దాస్. ఈ సినిమాలో మంచి కామెడీ టైమింగ్‌తో పాటు గ్లామర్ పాత్రలోనూ మెరిసింది. అయితే, హీరో అల్లరి నరేష్ కావడం వల్ల హీరోయిన్‌గా పెద్దగా కలిసి వచ్చింది లేదు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్, కాజల్, నవదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆర్య 2లో కీలక పాత్రలో నటించింది. కానీ, ఇందులో చేసిన పాత్ర శ్రద్దాకి గ్లామర్ బ్యూటీగా పేరు తెచ్చింది తప్ప హీరోయిన్‌గా కాదు.

లోలోపల వినిపించిన టాక్ ఏమిటంటే హీరోయిన్‌గా అవకాశాలిస్తామని చాలామంది మేకర్స్ శ్రద్దా దాస్‌ను బాగానే వాడుకున్నారట. కొన్ని సినిమాలలో ఐటెం సాంగ్స్, చిన్న చిన్న రొమాంటిక్ రోల్స్ చేయించింది కూడా అవసరానికి వాడుకోవడానికే అని చెప్పుకుంటుంటారు. శ్రద్దా మాత్రం సినిమా అంటే ఫ్యాషన్‌తో ఎవరు ఛాన్స్ ఇస్తామని చెప్పినా నమ్మి వారు చెప్పినట్టు చేసిందట. కానీ, ఇప్పుడు అవకాశాలు లేక బుల్లితెర మీద వస్తున్న షోస్‌తో కాలం గడుపుతూ వచ్చిన దాంతో సర్దుకుపోతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news