Moviesడైరెక్టర్ లవ్ చేసిన అమ్మాయిని ..పెళ్లి చేసుకున్న స్టార్ హీరో..!?

డైరెక్టర్ లవ్ చేసిన అమ్మాయిని ..పెళ్లి చేసుకున్న స్టార్ హీరో..!?

సినిమా ఇండస్ట్రీలో లవ్వులు, డేటింగ్ లు, ఎఫైర్లు చాలా కామన్.. సామాన్యుల జీవితంలో ఇలాంటివి 100% లో 50% జరుగుతాయి. కాని సినీ ఇండస్ట్రీలో మాత్రం ఇలాంటివి 98% జరుగుతాయి. పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్న సినీ స్టార్ సెలబ్రెటీస్ చాలా తక్కువ. ఒకే సినిమా షూటింగ్ చేస్తున్న టైంలో ప్రేమలో పడడం .. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత అన్ని సక్రమంగా జరిగితే కాపురం చేస్తారు . లేదంటే విడాకులు తీసుకుని వేరే వాళ్ళతో డేటింగ్ చేస్తారు.

ప్రజెంట్ జనరేషన్ ఇలానే ఉంది. మరీ ముఖ్యంగా సినీ స్టార్ సెలబ్రెటీస్ విడాకులు అన్న పదానికి బాగా అలవాటైపోయారు. అయితే సినిమా ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు బోలెడు మంది ఉన్నారు. అలాగే విడిపోయిన జంటలు చాలామంది ఉన్నారు. మరి ముఖ్యంగా ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా వెలుగుతున్న ఓ దర్శకుడు ప్రేమ వ్యవహారం ఇండస్ట్రీలోనే సంచలనంగా మారింది. ఈయన కాలేజీలో చదువుకునే రోజుల్లోనే ఓ అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఆ అమ్మాయిని దూరం నుంచి చూస్తూ లవ్ చేశాడు. మొదటి నుంచి పిరికివాడు గల ఈ డైరెక్టర్ ఆ విషయాన్ని ఆమెకు చెప్పడానికి భయపడ్డాడు.

అలా అలా కాలేజీ రోజులు పూర్తయి చివరికి ఆమెకు ఇంట్లో వాళ్ళు వేరే సంబంధం తెచ్చి పెళ్లి చేసే వరకు కూడా సైలెంట్ అయిపోయాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు ప్రజెంట్ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా ఉన్న ఓ హీరో భార్య. ఈ విషయం ఆ డైరెక్టర్ కి తెలుసు . ఆ హీరో ని పెళ్లి చేసుకునే టైంలోనూ ఆ డైరెక్టర్ అక్కడే ఉన్నాడు. కానీ పిరికితనం వల్ల ప్రేమించిన విషయాన్ని బయటకు చెప్పుకోకపోవడం వల్ల ఇప్పటికీ ఆమెను దూరం నుంచే చూస్తున్నాడు. ఆశ్చర్యమేంటంటే ఈయన డైరెక్షన్లో ఆ హీరో సినిమా కూడా చేశారు . బ్లాక్ బస్టర్ హీట్ అయింది. విధి ఆడిన వింత నాటకంలో ఈ డైరెక్టర్ బలయ్యాడు. ప్రజెంట్ ఇద్దరు వాళ్ళ లైఫ్ లో పెళ్లి చేసుకుని పిల్లల్ని కని హ్యాపీగా లైఫ్ ముందుకు తీసుకెళ్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news